DreamPirates > Lyrics > Baby Shower Lyrics - Yashoda Songs | Samantha | Sahithi Chaganti Lyrics

Baby Shower Lyrics - Yashoda Songs | Samantha | Sahithi Chaganti Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-23 00:00:00

Baby Shower Lyrics - Yashoda Songs | Samantha | Sahithi Chaganti Lyrics

Baby Shower Lyrics - Yashoda Songs | Samantha | Sahithi Chaganti Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Sahithi Chaganti
Composer : Manisharma
Publish Date : 2022-11-23 00:00:00


Song Lyrics :

English Lyrics:

Laayi Laayi lallayi Laayi laayi laayi .. laayi...
Laayi Laayi lallayi Laayi laayi laayi .. laayi...
Laayi laayi chinnari chellaee kanna kalalu neraveranunnayi

Ddhivi dhivettam andala kolaatam...
Bottu pettindi arudaina perantam
Muddhu gummaku muripala sreemantam
Inti peddalaa ee tantu jaripidam
Ddhivi ddhivittam andala kolaatam...
Bottu pettindi arudaina perantam

Papapa vaapapa paa.. vaapaapaa
Papapa vaapapa paa.. vaapaa
Papapa vaapapa paa.. vaapaapaa
Papapa vaapapa paa.. vaapa

Puttinti vaaraina attinti vaaraina ni akkachellelam meme
Ammamo cheyodhu ee chinni pani aina ni manchi mannanantha maade
Hey uyyaale uyyaale uyya uyya uyyale..
Kannara nuvInka hayeega niddurapovali
Hey uyyaale uyyaale uyya uyya uyyale..
Nee hayi papaayinai potthelalo vaalali
Ddhivi ddhivittam andala kolaatam...
Bottu pettindi arudaina perantam

Pranalaa anchulo pranaalu poseti thyaaga guname ammaa..
Baruvaina bandhhani munipanta moseti
Aaadishakti aadajanma
Hey uyyaale uyyaale uyya uyya uyyale..
Bulli bujji bojjalo koluvai unnadi devulle
Hey uyyaale uyyaale uyya uyya uyyale..
Devudnliaade ammalu kuda devathale
Ddhivi ddhivettlo andala kolaatam...
Bottu pettindi arudaina perantam

Laayi Laayi Lala laayi Laayi laayi Laayi.. laayi...


Telugu Lyrics:

లాయీ లాయీ లల్లాయి లాయీ లాయీ లాయీ .. లాయీ...
లాయీ లాయీ లల్లాయి లాయీ లాయీ లాయీ .. లాయీ...
లాయి లాయీ చిన్నారి చెల్లాయీ కన్న కలలు నేరవేరనున్నాయి

ద్ధివి ధివేట్టం అందాల కోలాటం...
బొట్టు పెట్టింది అరుదైనా పేరంటం
ముద్దుగుమ్మకు మురిపాల శ్రీమంతం
ఇంటి పెద్దలా ఈ తంతు జరిపిదాం
ద్ధివి ద్ధివిత్తం అందాల కోలాటం...
బొట్టు పెట్టింది అరుదైనా పేరంటం

పాపప వాపప పా.. వాపాపా
పాపప వాపప పా.. వాపా
పాపప వాపప పా.. వాపాపా
పాపప వాపప పా.. వాప

పుట్టింటి వారైనా అత్తింటి వారైనా నీ అక్కాచెల్లెలం మేమే
అమ్మమో చేయొద్దు ఈ చిన్ని పని అయినా నీ మంచి మన్ననంత మాదే
హే ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే..
కన్నారా నువ్వింకా హాయిగా నిద్దురపోవాలి
హే ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే..
నీ హాయి పాపాయినై పొత్తెలలో వాళాలి
ద్ధివి ద్ధివిత్తం అందాల కోలాటం...
బొట్టు పెట్టింది అరుదైనా పేరంటం

ప్రాణాల అంచులో ప్రాణాలు పోసేటి త్యాగ గుణమే అమ్మా..
బరువైన బంధాన్ని మునిపంట మోసేటి
ఆదిశక్తి ఆడజన్మ
హే ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే..
బుల్లి బుజ్జి బొజ్జలో కొలువై ఉన్నాది దేవుల్లే
హే ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే..
దేవుడ్నిఅదే అమ్మలు కూడా దేవతలే
ద్ధివి ద్ధివెట్లో అందాల కోలాటం...
బొట్టు పెట్టింది అరుదైనా పేరంటం

లాయీ లాయీ లాలా లాయీ లాయీ లాయీ లాయీ.. లాయీ...

Tag : lyrics

Watch Youtube Video

Baby Shower Lyrics - Yashoda Songs | Samantha | Sahithi Chaganti Lyrics

Relative Posts