DreamPirates > Lyrics > Baby Shower Song - Yashoda Lyrics

Baby Shower Song - Yashoda Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-22 00:00:00

Baby Shower Song - Yashoda Lyrics

Baby Shower Song - Yashoda  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Sahithi Chaganti
Composer : Thaman S.
Publish Date : 2022-11-22 00:00:00


Song Lyrics :

Laayi laayi lalayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi lalayi laayi
Laayi laayi laayi

Laayi laayi chinnayi challayi
Kanna kalalu nenavelanunnayi
Tilvidivito angala kolaattam
Pottu bettindhi arudhaina perantam

Muddhu kuminka moripala seemantham
Inti pegala ee thantha jaripitham
Tilvidivito angala kolattam
Pottu bettindhi arudhaina perantam


Papapa mapapa pa mapapa
Papapa mapapa pa mapapa
Papapa mapapa pa mapapa
Papapa mapapa pa mapa

Puttindhi varaina
Athindhi varaina
Nee akka chellellam eme
Hammamo cheyaku
Ae chinni paanaina
Nee manchi mannanamtha maathe

Hey uyyale uyyale
Uyya uyya uyyale


Kannara nuvvinka
Haayiga neethura poyale
Hey uyyale uyyale
Uyya uyya uyyale
Nee haaye paapaye
Pothillallo vaalaye

Tilvidivito angala kolaattam
Pottu bettindhi arudhaina perantam

Praanalo anchallo
Kaanalo pooseti
Thyaga guname amma
Paruvaina bandhane
Munipanta pooseti
Aadhi shakthi aada janma

Hey uyyale uyyale
Uyya uyya uyyale
Buji bujji bujjalo
Koluvai unnadhi devulo

Devunne nillale
Ammalu kooda devathale
Tilvidivito angala kolattam
Pottu bettindhi arudhaina perantam
Laayi laayi lalayi laayi
Laayi laayi laayi


లాయీ లాయీ లాలయి లాయీ
లాయీ లాయీ లాయీ లాయీ
లాయీ లాయీ లాలయి లాయీ
లాయీ లాయీ లాయీ

లాయి లాయీ చిన్నాయి చల్లాయి
కన్న కలలు నేనవేలనున్నాయి
తిల్విడివిటో అంగళ కోలాట్టం
పొత్తు బెట్టింది అరుదైనా పేరంటం

ముద్దు కుమింక మొరిపాల సీమంతం
ఇంటి పెగల ఈ తంథా జరిపితం
తిల్విడివిటో అంగళ కోలాటం
పొత్తు బెట్టింది అరుదైనా పేరంటం


పపప మపప ప మపప
పపప మపప ప మపప
పపప మపప ప మపప
పపప మపప ప మప

పుట్టింది వారైనా
అతిండి వారైనా
నీ అక్కా చెల్లెల్లం ఈమె
హమ్మమో చేయకు
ఏ చిన్ని పనైనా
నీ మంచి మన్ననంత మాటే

హే ఉయ్యాలే ఉయ్యాలే
ఉయ్యా ఉయ్యా ఉయ్యాలె


కన్నారా నువ్వింకా
హాయిగా నీతుర పోయాలె
హే ఉయ్యాలే ఉయ్యాలే
ఉయ్యా ఉయ్యా ఉయ్యాలె
నీ హాయే పాపయే
పొత్తిళ్లల్లో వాలాయే

తిల్విడివిటో అంగళ కోలాట్టం
పొత్తు బెట్టింది అరుదైనా పేరంటం

ప్రాణాలో అంచల్లో
కానలో పూసేటి
త్యాగ గుణమే అమ్మ
పరువైన బంధనే
మునిపంట పూసేటి
ఆది శక్తి ఆద జన్మ

హే ఉయ్యాలే ఉయ్యాలే
ఉయ్యా ఉయ్యా ఉయ్యాలె
బుజ్జి బుజ్జి బుజ్జలో
కొలువై ఉన్నాది దేవులో

దేవున్నే నీళ్లాలే
అమ్మలు కూడా దేవతలే
తిల్విడివిటో అంగళ కోలాటం
పొత్తు బెట్టింది అరుదైనా పేరంటం
లాయీ లాయీ లాలయి లాయీ
లాయీ లాయీ లాయీ

Tag : lyrics

Watch Youtube Video

Baby Shower Song - Yashoda  Lyrics

Relative Posts