DreamPirates > Lyrics > Baby U Gonna Miss Me Song - Kumari 21f | Sukumar | Lyrics

Baby U Gonna Miss Me Song - Kumari 21f | Sukumar | Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-03 10:50:25

Baby U Gonna Miss Me Song - Kumari 21f | Sukumar | Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishnakanth
Singer : Sagar
Composer : Devi Sri Prasad
Publish Date : 2023-12-03 10:50:25

Baby U Gonna Miss Me Song  - Kumari 21f | Sukumar | Lyrics


Song Lyrics :

Baby U Gonna Miss Me Song Lyrics :

Na na na naana naa naa ..2

Neetho tirigina aduge u turn teesukunde
Na ee single status sudden ga nuvvichcinde
Ooo ooo nee place ye replace ayyinde
Ooo ooo koththa girl friend vachchesinde

Baby i know you gonna miss me
Miss me miss me .....
Baby i know you gonna miss me ..4

Nee patha kissullo flavour kanna
Ee koththa kiss edo tasty gunde
Nee patha huggullo vedi kanna
Ee koththa touch edo sweetugunde
Ooo ooo ee freedom nuvvichchinde
Ooo ooo na selfie tana dp ainde

Baby i know you gonna miss me .. 4

Nuv love chesina heart paina
Thanochchi thapiga thala vaalchinde
Nuv chetuleseti shoulder paina
Thana pantitho tatoo vesesinde
Ooo ooo ne kallallo jealousy unde
Ooo ooo ne mistake ye plus ayyinde

Baby i know you gonna miss me
Miss me miss me .....
Baby i know you gonna miss me
Baby i know you gonna miss me
Baby i know you gonna miss me

Baby u gonna miss me song lyrics in Telugu :

న న న నానా నా నా
న న న నానా నా నా

నీతో తిరిగిన అడుగే
యూ టర్న్ తీసుకుందే
నా ఈ సింగిల్ స్టేటస్
సడన్ గ నువ్విచ్చిందే

ఓఓఓ ఓఓఓ
నీ ప్లేస్ ఏ రీప్లేస్ అయ్యిందే
ఓఓఓ ఓఓఓ
కొత్థ గర్ల్ ఫ్రెండ్ వచ్చ్చేసిందే

బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
మిస్ మీ మిస్ మీ మిస్ మీ మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ

నీ పాత కిస్సుల్లో ఫ్లేవోర్ కన్నా
ఈ కొత్థ కిస్ ఎదో టేస్ట్ఈ గుందే
నీ పాత హుగ్గుల్లో వేడి కన్నా
ఈ కొత్థ టచ్ ఎదో స్వీటుగుందే

ఓఓఓ ఓఓఓ
ఈ ఫ్రీడమ్ నువ్విచ్చిందే
ఓఓఓ ఓఓఓ
నా సెల్ఫీలే తన డీపీ అయ్యిందే

బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ

నువ్ లవ్ చేసిన హార్ట్ పైన
తానొఛ్చి తాపీగా తల వాల్చిందే
నువ్ చేతులేసేటి షోల్డర్ పైన
తన పంటితో టాటూ వేసేసిందే

ఓఓఓ ఓఓఓ
నీ కళ్ళల్లో జెలసి ఉందే
ఓఓఓ ఓఓఓ
నీ మిస్టేక్ ఏ ప్లస్ అయ్యిందే

బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
మిస్ మీ మిస్ మీ మిస్ మీ మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ
బేబీ ఐ నో యు గొన్న మిస్ మీ

Tag : lyrics

Relative Posts