DreamPirates > Lyrics > Bahu Soundarya Seeyonulo - బహు సౌందర్య సీయోనులో Lyrics

Bahu Soundarya Seeyonulo - బహు సౌందర్య సీయోనులో Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-02 05:29:06

Bahu Soundarya Seeyonulo - బహు సౌందర్య సీయోనులో Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Pas.ABRAHAM
Composer :
Publish Date : 2023-05-02 05:29:06

Bahu Soundarya Seeyonulo - బహు సౌందర్య సీయోనులో  Lyrics


Song Lyrics :

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే

Tag : lyrics

Relative Posts