DreamPirates > Lyrics > Bala tripuramani song Lyrics in Telugu English | Brahmostavam Movie Lyrics

Bala tripuramani song Lyrics in Telugu English | Brahmostavam Movie Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-22 00:00:00

Bala tripuramani song Lyrics in Telugu English | Brahmostavam Movie Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishna Chaitanya
Singer : Rahul Nambiar
Composer : Mickey J Meyer
Publish Date : 2022-10-22 00:00:00

Bala tripuramani song Lyrics in Telugu English | Brahmostavam Movie Lyrics


Song Lyrics :

బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూస్తే వెన్నుపూస తానో వెన్నపూస అనే ఎలా తెలిసింది తానో కంచి పట్టు నాదా పంచ కట్టు అయినా జరి కుదిరింది ఇప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయ్యడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పానులే ఆకట్టుకున్నదిక నన్నేదో

బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది

ఏ మాత్రము మొహమాటమూ ఇక లేదనేయనా నీ మాటలో తెలిసిందిలే లేదే తనా మనా వయసుకు తెలియదా. తెలుసులే నిన్నే అడగదా. గోడవలే తడబడి ఆపినా. ఆగదే పైగా సరాసరి కలిశాకే ఏదో ఆత్రమే. కలిగినా దానికి అర్ధమే. తెలుపనా నీ అంతలేని అంతగా ఆకట్టుకోలేదు నన్నిట్టా నిన్ను దాటని ప్రతి మాటనీ వినాలనుందిగా పొరపాటుగా అనుకున్నదీ అనాలనుందిగా లెక్కకు అందనీ. తీరిక గమ్మతైన ఈ. గమనిక ఆపదు ఎందుకో. నన్నిక నీతో తెగించనా తేలిగ్గా దిక్కులు దాటిన కలయిక ఎవరిక తగ్గినా తగదిక చనువన్నదే కనుగొన్నదే నీలాంటి అందాన్ని చూశాక

Bala Tripuramani nadum thippukoni
Ala ela kadilindi
Chuse vennupoosa thano vennapoosa
Ane ela thelisindi
Thano kanchipattu nada panchekattu
Aena jari kudirindi
Eppudo appudo chivarikochedi akkadikega
Buddude oh yuddame cheseyyada ninu chusthe
Anthaga unnavane thelisindi le ninu gamanisthe
Sootiga therachaatuga adigaavuga nannedo
Ghaatuga cheppanule akattukunnadika nannedo

Ye mathramu mohamatamu ika ledaney ala
Nee matalo thelisidile lethetha naamana
Vayasuku theliyada thelusule
Ninne adagadaa godavale
Thadabadi aapina aagade
Paiga sarasari kalisake
Yedo athrame kaligina
Daaniki ardame thelupana
Ne anthaleni anthaga akattukoledu nannitta

Ninu daatani prathi maatani vinalanundi gaa
Porapatuga anukunnadi anaalanundi gaa
Lekkaku andani theerika
Gammatthaina ee gamanika
Aapadu nannika netho thegincha theligga
Dikkulu daatina kadalika
Evarika taggina tagadika
Chanuvannade kanugunnade
Neelanti andanni choosaka

Tag : lyrics

Relative Posts