Bathukama Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bathukama |
Singer : | Geddam maduri |
Composer : | Bathukama |
Publish Date : | 2023-10-12 10:15:30 |
Bathukamma Songs Lyrics : బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ. ఈ పండుగలో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ప్రతి మహిళా అందంగా ముస్తాబై.. పువ్వులతో బతుకమ్మను పేర్చి.. వాటికి పూజలు చేసి.. గుడికి తీసుకెళ్తారు. అక్కడ ఆరుబయట బతుకమ్మల చుట్టూ చేరి.. బతుకమ్మల పాటలు పాడుకుంటూ.. ఆనందంగా నాట్యం చేస్తారు. అందుకే బతుకమ్మ పాటలకు డిమాండ్ ఎక్కువ. అయితే మీకు బతుకమ్మ పాటలు లిరిక్స్ రాకపోతే ఇక్కడ మీకోసం టాప్ 5 సాంగ్స్, లిరిక్స్ ఉన్నాయి. వాటిని నేర్చేసుకోండి. బతుకమ్మ రోజు పాడేయండి.