DreamPirates > Lyrics > Bathukamma Song 2023 | Mangli Lyrics

Bathukamma Song 2023 | Mangli Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-12 11:55:24

Bathukamma Song 2023 | Mangli Lyrics

Bathukamma Song  2023 | Mangli Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Chandra Bose
Singer : Sri Krishna
Composer : Pawan Kalyan, Bhoomi
Publish Date : 2023-10-12 11:55:24


Song Lyrics :

Maa uri ammoru polerammaa
Maa urinavaru marchi polerammmaa
Maa uri ammoru polerammaa
Ee urlone undi povaalammaa

Ee mattilo undhi bangaram
Ee galillo undhi aavesaam
Ee neetilo undhi aanandam
Yadundi entakante ayishwaryam

Dham dham dham dharuveyra peddoda
Cham cham cham chindeveyra chinnoda
Dham dham dham dharuveyra peddoda
Cham cham cham chindeveyra chinnoda

Maa uri ammoru polerammaa
Maa urinavaru marchi polerammmaa

Baava annaa babai annaa
Maridhi annaa maavayya annaa
Varasedhainaa pilupudhainaa
Premuntundhi gundellonaa

Memu memu ennanukunna Kalisipotuntam
Maaku edhure yevaddainaa vaste
Thanni thanni tharimestham

Dham dham dham dharuveyra peddoda
Cham cham cham chindeveyra chinnoda
Dham dham dham dharuveyra peddoda
Cham cham cham chindeveyra chinnoda

Naatakaalu puliveshaalu
Eka pathaalu mavenantaa
Kolataalu karrasamulu
Kolaahalamgaa aademantaa

Veshalanni vedhikapaine
Bratukulo veyyam
Natakalu akadi varake
Nijayite nija roopam

Dham dham dham dharuveyra peddoda
Cham cham cham chindeveyra chinnoda
Dham dham dham dharuveyra peddoda
Cham cham cham chindeveyra chinnoda

మా ఊరి అమ్మోరు పోలేరమ్మా
మా ఊరినెవరు మార్చి పోలేరమ్మా
మా ఊరి అమ్మోరు పోలేరమ్మా
ఈ ఊర్లోనే ఉండి పోవాలమ్మా

ఈ మట్టిలో ఉంది బంగారం
ఈ గాలిలో ఉంది ఆవేశం
ఈ నీతిలో ఉంది ఆనందం
యాడుంది ఇంతకంటె ఐశ్వర్యం

ఢాం ఢాం ఢాం ధరువెయ్రా పెద్దోడా
చం చం చం చిందేవెయ్రా చిన్నోడా
ఢాం ఢాం ఢాం ధరువెయ్రా పెద్దోడా
చం చం చం చిందేవెయ్రా చిన్నోడా

మా ఊరి అమ్మోరు పోలేరమ్మా
మా ఊరినెవరు మార్చి పోలేరమ్మా

బావ అన్నా బాబాయి అన్నా
మరిది అన్నా మావయ్య అన్నా
వరసెధైనా పిలుపుదైనా
ప్రేముంది గుండెల్లోనా

మేమూ మేము ఎన్ననుకున్నా కలిసిపోతాం
మాకు ఎదురే ఏవడైనా వస్తే
తన్ని తన్ని తరిమేస్తం

ఢాం ఢాం ఢాం ధరువెయ్రా పెద్దోడా
చం చం చం చిందేవెయ్రా చిన్నోడా
ఢాం ఢాం ఢాం ధరువెయ్రా పెద్దోడా
చం చం చం చిందేవెయ్రా చిన్నోడా

నాటకాలు పులివేషాలు ఒక పాథాలు మావేనంటా
కోలాటాలు కర్రసములు కోలాహలంగా ఆడేమంతా
వేషాలన్నీ వేదికపైనే బ్రతుకులో వెయ్యం
నాటకాలు అక్కడి వరకే నిజాయితే నిజ రూపం

ఢాం ఢాం ఢాం ధరువెయ్రా పెద్దోడా
చం చం చం చిందేవెయ్రా చిన్నోడా
ఢాం ఢాం ఢాం ధరువెయ్రా పెద్దోడా
చం చం చం చిందేవెయ్రా చిన్నోడా

Tag : lyrics

Watch Youtube Video

Bathukamma Song  2023 | Mangli Lyrics

Relative Posts