DreamPirates > Lyrics > Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics
Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics
Author: DreamPirates | Last Updated : 2023-06-07 16:33:32Bayamelara | Song of Hope | Christ Alone Music | Pastor Vinod Kumar, Moses Dany | Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Pastor Vinod Kumar |
Singer : | Moses Dany |
Composer : | Pastor Vinod Kumar |
Publish Date : | 2023-06-07 16:33:32 |
Song Lyrics :
నీ నావలో యేసు ఉండగా భయమేలరా సోదరా
నీ పక్షమై యేసు ఉండగా దిగులేలమ్మా సోదరీ (2)
ఏ వ్యాధి ఏమీ చేయలేదుగా సోలిపోకురా
ఏ మూలన అది ఉన్నను నీ దరికి రాదురా (2)
క్రుంగిపోకు అలసిపోకు యేసయ్య నీతోనుండగా
లోకమంతా చీకటి కమ్ముచున్నా నీపైన వెలుగుంది రా || 2 ||
నీకై తన కుమారుని పంపెను ఆ ప్రేమను చూడుమా
ఏ తెగులు నీ దరి చేరకుండ ఆ ప్రేమ ఆపును రా ||2||
మోషేకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తున్నదా
మండుచున్న ఆ పాదను చూడుమా కాలిపోలేదుగా ||2||
ఏదైన చేయగల దేవుడు నీకు తోడుండగా
నీ భయము విడచి ధైర్యముతో యేసయ్యను పాడరా ||2|| ||నీ నావలో యేసు||