DreamPirates > Lyrics > Bethlahemu Puramulo Christmas Song | Samy Pachigalla Lyrics

Bethlahemu Puramulo Christmas Song | Samy Pachigalla Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-12-28 10:35:49

Bethlahemu Puramulo Christmas Song | Samy Pachigalla Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Samy Pachigalla
Singer : Samy Pachigalla
Composer : Rahul
Publish Date : 2023-12-28 10:35:49

Bethlahemu Puramulo Christmas Song | Samy Pachigalla Lyrics

Song Lyrics :

Chorus:బెత్లహేము పురములో

ఆ పశువుల శాలలో

రక్షకుడు మన కొరకు పుట్టెను "2"

ఇమ్మానుయేలై ఇలలో జన్మించెను

మహారాజై మనలను పాలించెను"2"

బెత్లహేము పురములో ఆ పశువుల శాలలో రక్షకుడు మన కొరకు పుట్టెను"2"

1.అంధకారం తొలగిపోయెను

చీకటి అంతా వెలుగుతో నిండెను జ్ఞానులంతా ఆయన యొద్ద సాగిల పడిరి "2"

సంతోషించిరి ఉత్సాహించిరి

గొల్లలు జ్ఞానులు ఆ తారను వెతికిరి"2"

Chorus

2. నీ ప్రేమ మా పై ఎంత గొప్పది

పాపికి విడుదల నీవు

పరము వీడి రక్షించుటకు వచ్చును"2"

సంతోషించెదం ఉత్సాహించెదం

పరిశుద్ధాత్ముని కలిసి పూజించెదం "2"

Chorus

Tag : lyrics

Watch Youtube Video

Bethlahemu Puramulo Christmas Song | Samy Pachigalla Lyrics

Relative Posts