Bheemla Nayak Title Song Lyrics Bheemla Nayak || Thaman S, Sri Krishna, Prudhvi Chandra&Ram miriyala Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogayya Sastry |
Singer : | Thaman S, Sri Krishna, Prudhvi Chandra&Ram miriyal |
Composer : | Thaman S |
Publish Date : | 2022-09-13 00:00:00 |
సేభాష్
ఆడగాదు ఈడగాదు
ఆమీరొళ్ల మేడాగాదు
గుర్రం నీళ్ల గుట్ట కాడ
అలుగు వాగు తండలోన
బెమ్మ జెముడు చేట్టున్నది
బెమ్మ జెముడు చెట్టుకింద
అమ్మ నెప్పులు పడతన్నది
ఎండ లేదు రేతిరిగాదు
వేగుసుక్క పోడవంగనే
పుట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులి పిల్ల
నల్లమల తాలూకా
అమ్మ పేరు మీరాభాయ్
నాయన పేరు సోమ్లాగండు
నాయన పేరు సోమ్లాగండు
తాత పేరు బహద్దూర్
ముత్తాలతాత ఈర్య నాయక్
పెట్టిన పేరు భీమ్లా నాయక్
సెబాష్ భీమ్లా నాయక్
భీమ్లా నాయక్
ఇరగదీసే ఈడిపేరు సల్లగుండ
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గుండ
నిమ్మలంగా కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండ
ఇస్తీరి నలగని చొక్కా
పొగరుగా తిరిగే తిక్క
చెమడలోలిచే లెక్క కొట్టాడంటే పక్కా .. ఇరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్రా రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్
దంచే ధడ ధడ లాడించే డ్యూటీ సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో
సింగలు జులు విదిలించినట్టే
ఆ షర్టునట్ట మడతెట్టినాడో
రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగ్గటినాడో
తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లా నాయక్… భీమ్లా నాయక్
ఎవ్వడైనా ఈడి ముందు గడ్డి పోస
ఎర్రి గంతులెస్తే ఇరిగిపోద్ది ఎన్నూపుసా
కుమ్మడంలో వీడే ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బ తిన్న ప్రతివోడు పాస్టు టేన్సా
నడిచే రూటే స్ట్రెయిటు
పలికే మాటా రైటు
టెంపెరుమెంటే హాటు పవరుకు
ఎత్తిన గేటు ఆ పేరు ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్రా రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
గుంటూరు కారం ఆ యూనిఫామ్
మంటెద్దిపోద్ది నాకారాలు చేస్తే
లావా దుమారం లారీ విహారం
పెట్రగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం
ఆల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే