DreamPirates > Lyrics > Bheems Proud’se Single in MAD Movie Lyrics

Bheems Proud’se Single in MAD Movie Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-28 14:53:47

Bheems Proud’se Single in MAD Movie Lyrics

Bheems Proud’se Single  in MAD Movie Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : .
Singer : .
Composer : .
Publish Date : 2023-10-28 14:53:47


Song Lyrics :

Proud’se Single Lyrics

Englishతెలుగు

ప్రౌడ్ సే బోలో Lyrics

అతడు: ఏ, సింగల్ గా ఉండు మామ

గర్లు ఫ్రెండు ఎందుకు

(హైదరాబాద్ సికింద్రాబాద్

పోరెంటబడితే నువ్ బర్బాద్)

అతడు: అరె సింపుల్ గా ఉన్న లైఫ్ ని

కంప్లీకేట్ చెయ్యకు

(హైదరాబాద్ సికింద్రాబాద్

జోర్సే చిల్లౌ పీనేకే బాద్)

అతడు: వేకెంటు హార్టు మీద

వెయిట్ వెయ్యకు, హొయ్

టాలెంటు పోరి మీద

వేస్ట్ చేయకు, హోయ్

అతడు: వారెంటీ లేని వరల్డ్

ఎంటరవ్వకు, హొయ్

చాగంటి కూడ

చెప్పినాడు ఎందుకు

అతడు: నీ నేచర్ నీ ఫ్యూచర్

నీ స్టేచర్, సిగ్నేచర్

నీ ఫ్రీడమ్ పోయి ధం ధం

అయిద్ది చూసుకోరరెయ్

అతడు: మామ ప్రౌడ్ సే బోలో

ఐ యామ్ సింగిల్, హొయ్

ఛాన్సే దొరికినా

అవకు మింగిలు… బోలో

కోరస్: మామ ప్రౌడ్ సే బోలో

ఐ యామ్ సింగిల్, హొయ్

లైఫులో ఇదే కదా

బెస్టు ఆంగిలు

అతడు: ఈరోజుల్లో మరి మన పోరీలు

ఎట్లున్నర్రా అంటే..?

అతడు: స్పేసు కావాలంటది స్వాతి

స్పైసు కావాలంటది స్ఫూర్తి

టెన్షన్ పెడ్తది ప్రీతి

అటెన్షన్ కొడ్తది కీర్తి

అతడు: మరి కాఫీలంటు

సెల్ఫీలంటు బెస్టీలంటు

ట్విస్టులిచ్చి, నెక్స్ట్ లెవల్లా

నిన్ను నేల నాకించి వోతరు కొడకో

అతడు: ఏ, సోలోగ సో ఫారు

కింగులాగ బతికినావు

(హైదరాబాద్ సికింద్రాబాద్

పోరెంటబడితే నువ్ బర్బాద్)

అతడు: అరె సోలున్న లైఫుకే

స్పెల్లింగులాగ నిలిచినావు

(హైదరాబాద్ సికింద్రాబాద్

జోర్సే చిల్లౌ పీనేకే బాద్)

అతడు: నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే

స్వాగు వేరురా, హొయ్

నో ఎంట్రీ కేరు చేయని

స్టాగ్ నువ్వురా, హొయ్

అతడు: అమ్మాయిల మాయ అంత

జస్ట్ శాంపిలు, హొయ్

అమాయకంగ లైఫు

చేయకు గ్యాంబుల్

అతడు: హే, డ్రామ హై డ్రామ

సింగల్ గా ఉందామా

నీ ఏజ్ గేజ్ ఫరకు పడదు

క్రేజ్ తగ్గదురో…

ఓకేనా మామా..!!

అతడు: మామ ప్రౌడ్ సే బోలో

ఐ యామ్ సింగిల్, హొయ్

ఛాన్సే దొరికినా

అవకు మింగిలు… బోలో

అతడు: మామ ప్రౌడ్ సే బోలో

ఐ యామ్ సింగిల్, హొయ్

లైఫులో ఇదే కదా

బెస్టు ఆంగిలు

కోరస్: మామ ప్రౌడ్ సే బోలో

ఐ యామ్ సింగిల్, హొయ్

ఛాన్సే దొరికినా

అవకు మింగిలు… బోలో

మామ అరెరే మామా

Male: Ye, Single’gaa Undu Maama

Girl’U Friend’U Enduku

(Hyderabad Secunderabad

Porentabadithe Nuv Barbaad)

Male: Arey Simple’gaa Unna Life Ni

Complicate Cheyyaku

(Hyderabad Secunderabad

Jorse Chillau Peeneke Baad)

Male: Vacant HeartU Meedha

Wait Veyyaku, Hoy

Talent Pori Meedha

Waste Cheyaku, Hoy

Male: Warrent Leni World

Enter’avvaku, Hoy

Chaganti Kooda

Cheppinaadu Enduku

Male: Nee Nature Nee Future

Nee Stature, Signature

Nee Freedom Poyi Dham Dham

Ayiddhi Choosukorareyy

Male: Mama Proud’se Bolo

I’m Single, Hoy

Chance Ye Dhorikinaa

Avaku Mingle, Bolo

Chorus: Mama Proud’se Bolo

I’m Single, Hoy

Life’lo Idhe Kadhaa

Best’U Angle’U

Male: Eerojullo Mari

Mana Porlu

Yetlunnarraa Ante..?

Male: SpaceU Kaavaalantandi Swathi

SpaceU Kaavaalantandi Spoorthy

Tension Pedthadhi Preethi

Attention Kodthadhi Keerthy

Male: Mari Coffee’Lantu

Selfie’Lantu Bestie’lantu

Twistulichhi, Next Levallaa

Ninnu Nela Naakinchi

Votharu Kodakaa..!!

Male: Ye Sologaa So FarU

KingU Laaga Bathikinaavu

(Hyderabad Secunderabad

Porentabadithe Nuv Barbaad)

Male: Arey Soul Unna Life’u Ke

SpellingU Laaga Nilichinaavu

(Hyderabad Secunderabad

Jorse Chillau Peeneke Baad)

Male: No Strings Attached Ante

SwagU Veruraa, Hoy

No Entry CareU Cheyani

Stag Nuvvuraa, Hoyy

Ammaayila Maaya Antha

Just Sample’U, Hoy

Amaayakamga LifeU

Cheyaku Gamble

Male: Hey, Drama High Drama

Single Gaa Undhaama

Nee Age Gaze Faraku Padadhu

Crazy Thaggadhuraa

OK Naa Maamaa

Male: Mama Proud’se Bolo

I’m Single, Hoy

Chance Ye Dhorikinaa

Avaku Mingle, Bolo

Male: Mama Proud’se Bolo

I’m Single, Hoy

Life’lo Idhe Kadhaa

Best’U Angle’U

Chorus: Mama Proud’se Bolo

I’m Single, Hoy

Chance Ye Dhorikinaa

Avaku Mingle, Bolo

Tag : lyrics

Watch Youtube Video

Bheems Proud’se Single  in MAD Movie Lyrics

Relative Posts