DreamPirates > Lyrics > Bhola Mania Song in Telugu and English, movie 2023 |Revanth LV | Bholaa shankr Lyrics

Bhola Mania Song in Telugu and English, movie 2023 |Revanth LV | Bholaa shankr Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-31 09:42:52

Bhola Mania Song in Telugu and English, movie 2023 |Revanth LV | Bholaa shankr Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry,
Singer : Revanth LV
Composer : Mahati Swara Sagar
Publish Date : 2023-07-31 09:42:52

Bhola Mania Song  in Telugu and English, movie 2023 |Revanth LV |  Bholaa shankr Lyrics


Song Lyrics :

Bhola Mania Song Lyrics in Telugu and English,
BholaaShankar
Movie : BholaaShankar
Singer : Revanth LV
Lyrics : Saraswati Putra Ramajogayya Sastry Music : Mahati Swara Sagar Bhola Mania Song Lyrics in Telugu and English

Telugu&English

ఏ అదిరే స్టైల్ అయ్యా పగిలే స్వాగ్ అయ్యా యుఫోరియా నా ఏరియా ఏ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా ఎ ఎగస్ట్రాల్ ఓదయ్య కొలెస్ట్రాల్ ఓదయ్య ఎవ్వడైనా గూబ గుయ్యా ఏ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా ఏ గరము గరము ఇరానీ చాయ్ గుటక దిగితే ఎనర్జీ ఉస్మానియా బిస్కెట్ చాలు ఉడుకులేసుది ధడకు ధడకు గుండె సరకు ఫైర్ బ్రాండ్ ఎమోజి టచ్ చేస్తే తాట రేగుద్ది వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా ఏయ్ భోళా భోళాభోళా మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా భోళా భోళా భోళా మన ఎంట్రీ భీభత్స మేళా భోళా శంకర్..జై బోలో భోళా శంకర్ ఏంచుకున్నా ఏ పనైనా ఎక్సలెంట్ గా సెయ్యాల ఎత్తుకున్న మన జెండాని పీక్స్ లో ఎగరెయ్యాల హే ధనాధన్ పటాసే మన ఫైరింగు హే ఘనాఘన్ తూటార మన వార్నింగు హే ఫటాఫట్ ఫినిష్ఏ ప్రతి డీలింగు దందాలో టాప్ రేటింగు ఏ అదిరే స్టైల్ అయ్యా పగిలే స్వాగ్ అయ్యా యుఫోరియా నా ఏరియా ఏ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా లాగాయించి ఎస్కో ఫుల్లు రొమాంటిక్ ఈలా జమయించా మందీ చాంగ్ జపనీ మసాలా నీకు నాకు నడి మధ్య లేదు ఏల పాల తాగేడి రాజాల ఆజా మేరా భోలా భోళా భోళా భోళా భోళా మరణమాసు తిరనల్లేరా మనమట్టా ఓ చిటికేస్తే గండ్ర గతరా గల్లాటేగ మన ఈ స్టైల్ లో స్టెప్ ఎస్తే బోతీగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ కొద్దిగా పద్ధతి తప్పితే ఏమైంది దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి మన ఎంజయ్ మెంట్ ఎవ్వడపేది వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా ఏయ్ భోళా భోళాభోళా మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా భోళా భోళా భోళా హమారా ఎంట్రీ భీభత్స మేళా జై బోలో భోళా శంకర్

మీకు ఎవైన తప్పులు కనిపిస్తే మమల్ని సంప్రదించండి . మేము మారుస్తాం.

Eh Adhire Style Ayya Pagile Swag Ayya Euphoria Naa Area Eh Bhola Mania Bhola Bhola Bhola Bhola Mania Bhola Bhola Bhola

Ehe Egastral Odhayya Cholesterol Odhayya Evvadaina Gubaa Guyya Eh Bhola Mania Bhola Bhola Bhola Bhola Mania Bhola Bhola Bhola
Eh Garamu Garamu Irani Chai Gutaka Dhigithe Energy Osmania Biscuit Chaalu Udukulesudhhi Dhadaku Dhadaku Gunde Saraku FIre Brand Emoji Touch Chesthe Thaata Reguddhi
One and Only Bindaasu Bhola Ey Bhola Bhola Bhola Manamosthene Switch On Golaa Bhola Bhola Bhola Mana Entry Bheebhatsa Melaa

Bhola Shankar..Jai Bolo Bhola Shankar

Enchukunna Ye Panainaa Excellent Ga Seyyaala Etthukunna Mana Jendaani Peaks-u lo Egareyyaala
Hey Dhanaadhan Pataase Mana Firing-u Hey Ghanaaghan Thootaara Mana Warning-u Hey Fataafat Finish Eh Prathi Dealing-u Dhandhaalo Top Rating-u
Eh Adhire Style Ayya Pagile Swag Ayya Euphoria Naa Area Eh Bhola Mania Bhola Bhola Bhola Bhola Mania Bhola Bhola Bhola

Lagayinchi Esko Fullu Romantic-u Eelaa Jamayincha Mandhi Chang Japani Masala Neeku Naaku Nadi Madhya Ledhe Yela Paala Thaagedi Raajala Aaja Mera Bhola Bhola Bhola Bhola Bhola
Maranamaas-u Thiranalleraa Manamatta o Chitikesthe Gandra Gathhara Gallaategaa Mana Ee Style lo Step Esthe
Bothiga Buddhiga Ettaraa Undedhi Koddhigaa Paddhathi Thappithe Emaindhi Dil Kush Cheyyandhe Rojetta Gadusuddhi Mana Enjoyment Evvadapedhi
One and Only Bindaasu Bhola Ey Bhola Bhola Bhola Manamosthene Switch On Golaa Bhola Bhola Bhola Hamara Entry Bheebhatsa Melaa Jai Bolo Bhola Shankar.

If You Find Any Mistakes Contact us.We'll Change It

Read more at: https://trendingsongslyrics973.blogspot.com/?m=1

Copyright ©

Tag : lyrics

Relative Posts