Author: DreamPirates | Last Updated : 2022-11-17 00:00:00
BIMBILIKI Lyrics
Film/Album :
Language :
NA
Lyrics by :
RAMA JOGAYYA SHASTRY
Singer :
RAM MIRIYALA, RAMYA BEHARA, SAHITHI CHAGANTI
Composer :
THAMAN S
Publish Date :
2022-11-17 00:00:00
Song Lyrics :
పిలాపీ
అతడు : హే ఇంగ్లాండు క్వీను నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు మూనులైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను నీ చెయ్యి వదల్లేను
నువు వచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆ ఫస్టు లుక్కులోనే నాకు ఫ్యూస్ పోయిందే
దగ్గరయ్యేకొద్దీ పల్స్ రైజై పోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు నీ ఆల్ఫాబెట్స్ నేను
మన సంసారానికి సబ్ టైటిల్స్ వేసుకుందామే
బింబిలికి బింబిలికి పిలాపీ నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికి బింబిలికి పిలాపీ ఫుల్ డీజే పెట్టి మోగించేద్దాం పి పి పి
అతడు: హే ఇంగ్లాండు క్వీను నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు మూనులైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను నీ చెయ్యి వదల్లేను
నువు వచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆమె: హే లక్కీ ప్రిన్సు నేనే నీకు లవ్లీ ప్రిన్సెస్సు
నీ ఇంట్లోకొచ్చి దీపం పెట్టి ఏస్తా లైటింగ్సు
అతడు: నీ లండన్ లోన ఎందారున్నా క్రేజీ హీరోసు
హే నన్నే లవ్ యూ అన్నదే నీ నాటీ ఇంగ్లీషు
ఆమె: ఇన్నోసెంటు పేసు ఉన్న నువ్వు మాసు అది చూసే నేను పడిపోయానే
అతడు: మిస్ వరల్డ్ పీసు… దొరికిందే చాన్సు లక్కీగా లవ్ లో లాక్ అయ్యానే
ఆమె: అరె ఈస్ట్ వెస్ట్ మన జోడిభలే భోంబాళే
అతడు: మన పెళ్ళికి ముందు పెట్టిద్దాం ప్రీ వెడ్డింగ్ షూటు
అతడు: నా అ ఆ ఇ ఈ నువ్వు
ఆమె: నా ఆల్ఫాబెట్స్ నువ్వు
ఇద్దరు: మన సంసారానికి సబ్ టైటిల్స్ వేసుకుందామే
ఆమె: బింబిలికి బింబిలికి పిలాపీ అరె నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికి బింబిలికి పిలాపీ ఫుల్ డీజే పెట్టి మోగించేద్దాం పి పి పి
అతడు: హే ఇంగ్లాండు క్వీను నిన్నిలా రమ్మన్నాను నువ్ నీతో పాటు మూనులైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను నీ చెయ్యి వదల్లేను నువు వచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆ ఫస్టు లుక్కులోనే నాకు ఫ్యూస్ పోయిందే నువ్వు దగ్గరయ్యేకొద్దీ పల్స్ రైజై పోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు నీ ఆల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్ టైటిల్స్ వేసుకుందామే
బింబిలికి బింబిలికి పిలాపీ నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికి బింబిలికి పిలాపి ఫుల్ డీజే పెట్టి మొగిద్దాం పి పి పి