DreamPirates > Lyrics > Bimbilikki Pilapi Lyrics | Prince (telugu) | Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti Lyrics

Bimbilikki Pilapi Lyrics | Prince (telugu) | Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-05 00:00:00

Bimbilikki Pilapi Lyrics | Prince (telugu) | Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : 'Saraswati Putra' Ra
Singer : Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti
Composer : Thaman S
Publish Date : 2022-09-05 00:00:00

Bimbilikki Pilapi Lyrics | Prince (telugu) | Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti Lyrics


Song Lyrics :

Hey England queenu
నిన్ను ఇల్లా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
Moon lightu తీసుకొచ్చావే

Hey mother promise నేనూ
నీ చెయ్యి వధల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా
పెట్టుకుంటానే

ఆ first looku లోన్ నాకు
ఫ్యూజ్ పోయిందే
నువ్ దగ్గరయ్యేకొద్దీ పల్స్
రైజ్ అయిపోయిందే

నా ఆ ఆ ఈ ఈ నువ్వు
నీ alphabets నేను
మన సంసారికి
Subtitles వేసుకుందం లే

బింబిలి బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్ అయింది so happy
బింబిలి బింబిలికీ పిలాపి
Full dj పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి

Hey England queenu
నిన్ను ఇల్లా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
Moon lightu తీసుకొచ్చావే

Hey mother promise నేనూ
నీ చెయ్యి వధల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా
పెట్టుకుంటానే

Hey lucky prince నేనే నీకు
Lovely princessu
నీ ఇంట్లోకొచ్చి దీపం పెట్టి
యస్త లైటింగ్సు

మీ లండన్ లోన ఎందరున్నా
Crazy herosu
యే నాన్నే love you
అన్నాదే నీ naughty englishu

Innocent face
ఉన్నా నువ్వు మాసూ
అది చూసే నేను పడిపోయానే

Miss world princ’u
దొరికిందే chance ‘u
Luckygaa love you lock అయ్యనే

అరేయ్ eastu westu మన జోడి
భల్లే బొంబాడు
మన పెళ్లికి ముందు పెట్టిదాన్
Pre wedding shoot’u

నా ఆ ఆ ఈ ఈ నువ్వు
నా alphabets నువ్వు
మన సంసారికి
Subtitles వేసుకుందం లే

బింబిలి బింబిలికీ పిలాపి
అరేయ్..నీకు నాకు సెట్ so happy
బింబిలి బింబిలికీ పిలాపి
Full dj పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి

Hey England queenu
నిన్ను ఇల్లా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
Moon lightu తీసుకొచ్చావే

Hey mother promise నేనూ
నీ చెయ్యి వధల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా
పెట్టుకుంటానే

ఆ first looku లోన్ నాకు
ఫ్యూజ్ పోయిందే
నువ్ దగ్గరయ్యేకొద్దీ పల్స్
రైజ్ అయిపోయిందే

నా ఆ ఆ ఈ ఈ నువ్వు
నీ alphabets నేను
మన సంసారికి
Subtitles వేసుకుందం లే

బింబిలి బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్ అయింది so happy
బింబిలి బింబిలికీ పిలాపి
Full dj పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి

Tag : lyrics

Relative Posts