Bring It On | Keedaa Cola Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Vivek Athreya |
Singer : | Ram Miryala Additional Vocals by Mohana Bhogaraju |
Composer : | Vivek Sagar |
Publish Date : | 2023-11-17 12:41:18 |
జిందగీ ఎంత పెద్ద లాంగు డ్రైవు
సేఫుగా సీట్ బెల్ట్ పెట్టు బాసు
జిందగీ ఎంత పెద్ద లాంగు డ్రైవు
సేఫుగా సీట్ బెల్ట్ పెట్టు బాసు
తోకితే మరద ఉన్నా ఫేటు
బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా…
బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా…
సిన్నదో పెద్దదో ముందు సూపు
సూసుకో లైఫు ఫుల్ ఆఫ్ టర్న్స్సు
సోచ్ కె వెయ్యరా స్టెప్పు స్టెప్పు
బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా…
ఏహే బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టెరా
ఎవరు పోటి మనకు రారే
తల్లుకు మంటే నసీబే
పవర్ చూపే క్లీవరూ థాటే
చిటికెలోనే తయ్యారే
ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల
ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల
ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా
ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల
ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల
ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా
ఒరోరి వారి
సీమ కుట్టినాదని సిందులే
అమ్మ కొట్టినాదనికి వంకాలే
లోతుపాటులంటూ లేవులే
ఆటపాటలొస్తే కింగు లే
మేమ్ కింగు లే
సూది మందు సూసి గెంతు గెంతుతారే
కాల్చి రమ్మనంటే సూసి ఒచ్చి తీరే
గ్యార భార బడా బేరాల కోతలు మనవేలే
అరే హేరా ఫేరీ సాగం పాపులర్ సూపర్ హీరో లే
జిందగీ ఎంత పెద్ద లాంగ్ డ్రైవు
జోరుగ సింగు కో సాంగు సాంగు
హాయిగా సాగిపో టిల్ ది ఎండు
బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా…
ఏహేబ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా…
ఎవరు పోటి మనకు రారే
తల్లుకు మంటే నసీబే
పవర్ చూపే క్లీవరూ థాటే
చిటికెలోనే తయ్యారే
ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల
ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల
ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా
ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల
ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల
ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా
ఒరోరి వారి
బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్
బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్
బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్
Zindagi Entha Peddha Long Drive-U
Safe-U Gaa Seat Belt Pettu Boss-U
Zindagi Entha Peddha Long Drive-U
Safe-U Gaa Seat Belt Pettu Boss-U
Thokithe Maradha Unna Fate-U
Bring It On Misteraaa
Bring It On Misteraaa
Sinnadho Peddhadho Mundhu Soopu
Soosuko Life-U Full Of Turns-U
Soch Ke Veyyara Step-U Step-U
Bring It On Misteraaa
Ehe Bring It On Misteraaa
Evaru Poti Manaku Raare
Thalluku Mante Naseebe
Power Chupe Clever-U Thought Eh
Chitikelone Thayyaare
Orori Vaari Last Try Iyyala
Orori Vaari Suit-U Boot Eyyala
Orori Vaari Best Fight Iyyala
Orori Vaari Route Marcheyyaala
Orori Vaari Last Try Iyyala
Orori Vaari Suit-U Boot Eyyala
Orori Vaari Best Fight Iyyala
Orori Vaari Route Marcheyyaala
Orori Vaari
Seema Kuttinaadhani Sindhule
Amma Kottinaadhani Vankale
Lotupaatulantu Levule
Aatapaatalosthe King-U Le
Mem King-U Le
Soodhi Mandhu Soosi Genthu Genthuthaare
Kalchi Rammanante Soosi Ochi Theere
Gyara Bharah Bada Berala Kothalu Manavele
Arey Hera Pheri Sagam Popular Super Hero Le
Zindagi Entha Peddha Long Drive-U
Joruga Singu Ko Song-U Song-U
Haayi Gaa Saagipo Till The End-U
Bring It On Misteraaa
Ehe Bring It On Misteraaa
Evaru Poti Manaku Raare
Thalluku Mante Naseebe
Power Chupe Clever-U Thought Eh
Chitikelone Thayyaare
Orori Vaari Last Try Iyyala
Orori Vaari Suit-U Boot Eyyala
Orori Vaari Best Fight Iyyala
Orori Vaari Route Marcheyyaala
Orori Vaari Last Try Iyyala
Orori Vaari Suit-U Boot Eyyala
Orori Vaari Best Fight Iyyala
Orori Vaari Route Marcheyyaala
Orori Vaari
Bring It On Bring It On
Bring It On Bring It On
Bring It On Bring It On