Calvary lo Jeevamichen || Telugu Christian song || Melchizedek || Angela... Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Valerie Angela Erin |
Composer : | Melchizedek |
Publish Date : | 2023-11-09 13:28:41 |
కల్వారిలో జీవమిచ్చెన్
నీ పాపములను - తొలగించుటకై
నీదు సిలువన్ మోసేన్ యేసు (2) ||కల్వారిలో||
1.చెమటయు రక్తముగ - ఆత్మల వేదనను
పొందెను యేసు నీ కోరకై
తండ్రి...నీ చిత్తం...సిధుంచు గాక అని పల్కెను (2) ||కల్వారిలో||
2. సిరసున ముల్ల కిరీటం - యెర్రంగి దరించెను
నింధాలన్నీ నీకై భరించెను
కొట్టిరి... యేసుని... కొరడాలతో.. గోరముగా(2) ||కల్వారిలో||
3. యెన్నియు కష్టములు - నన్ను రక్షించుటకు
త్యాగ జీవితమను చూపెను
నిత్యము.. ఆయనలో... వెంబడించి జీవించుము(2) ||కల్వారిలో||
Calvarilo jeevamichen
Nee papamulanu - tholaginchutakai
Needu siluvan mosen yesu (2) ||Calavarilo||
1.Chematayu rakthamuga - Athmala vedhananu
Pondenu yesu nee korakai
Thandri…ne chitham…sidhunchu gaaka ani palkenu (2) ||calvarilo||
2. Sirasuna mulla kireetam - yerrangi darinchenu
Nindhalani neekai bharinchenu
Kottiri… yesuni… koradalatho.. goramuga(2) ||calvarilo||
3. Yenniyu kastamulu - nannu rakshinchutaku
Thyaga jeevithamanu chupenu
Nithyamu.. ayanlao… vembaadinchi jeevinchumu(2) ||calvarilo||