DreamPirates > Lyrics > CALVARY SWARAM PILACHUCHUNADI ||Kerusso pentecostal Church || Pastor. Jessi Finney garu Lyrics

CALVARY SWARAM PILACHUCHUNADI ||Kerusso pentecostal Church || Pastor. Jessi Finney garu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-09 13:59:51

CALVARY SWARAM PILACHUCHUNADI ||Kerusso pentecostal Church || Pastor. Jessi Finney garu Lyrics

CALVARY SWARAM PILACHUCHUNADI ||Kerusso pentecostal Church || Pastor.  Jessi Finney garu Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Pastor. Jessi Finn
Singer : Pastor. Jessi Finney garu
Composer : Y P Vincent , Bro.
Publish Date : 2023-11-09 13:59:51

Song Lyrics :

పల్లవి :

కల్వరి స్వరము- పిలుచుచున్నది

ప్రతి పాపి హృదయమును తాకుచున్నది

రక్తపు టేరులై - ప్రవహించుచున్నది.

||కల్వరి||

1. గెత్సెమనేతోటలో - ఆ స్వరము - విలిపించి విజ్ఞాపన చేయుచున్నది

ప్రతి పాపి గుండెలో ప్రవహించుచున్నది. ||కల్వరి||

2. కాళ్ళలో చేతులలో -శీలలు కొట్టి - మోపిరి తలపై ముళ్ళ కిరీటము

మౌనముగానే - రోదించుచున్నది. ||కల్వరి||

3. జాలిమనసులేని రాణువవారు - ఉమ్మిరి ప్రభుయేసు - మోముపైన

జాలితో చూచి - క్షమియించె ఆ స్వరము ||కల్వరి||

Tag : lyrics

Watch Youtube Video

CALVARY SWARAM PILACHUCHUNADI ||Kerusso pentecostal Church || Pastor.  Jessi Finney garu Lyrics

Relative Posts