Chal Chalo Chalo Full Video Song || S/o Satyamurthy Video Songs || Allu Arjun, Samantha Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogayya Sastry |
Singer : | Raghu Dixit, Sooraj Santhosh, Rita |
Composer : | devi sri prasad |
Publish Date : | 2023-01-06 00:00:00 |
రాజ్యం గెలిసినోడు రాజవుతాడు
రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు
యుద్ధం గెలిసేటోడు వీరుడు సురుడు
యుద్ధం ఇడిసేటోడే దేవుడు
चल चल चलो life से मिलो
ఇదో కొత్త chapter, just say 'hello'
चल चल चलो చలించు దారిలో
ప్రతి ఒక్క challenge face చెయ్యరో
తీపితో పాటుగా ఓ కొత్త చేదు
అందించడం ज़िन्दगीకి అలవాటే
కష్టమే రాదనే guarantee లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హద్దుకో ముందరున్న ఈ క్షణాన్ని
चल चल चलो life से मिलो
ఇదో కొత్త chapter, just say 'hello'
चल चल चलो చలించు దారిలో
ప్రతి ఒక్క challenge face చెయ్యరో
కన్నిలేందుకు ఉప్పగుంటాయి
తియ్యగుంటే కడదాకా వదలవుగానుక
కష్టలేందుకు బరువుగుంటాయి
తెలికైతే బ్రతుకంత మోస్తూ దిన్చవుగానుక
ఎదురే లేని నీకు కాకా
ఎవరికేదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడక
వచ్చింది ఇబ్బంది నువున్న ఇంటి గడపదాక
పడ్డవాడే కష్టపడ్డవాడే పైకిలేచే ప్రతోడు
ఒక్కడైన కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
चल चल चलो life से मिलो
ఇదో కొత్త chapter, just say 'hello'
चल चल चलो చలించు దారిలో
ప్రతి ఒక్క challenge face చెయ్యరో
మడతే నలగని shirt-u లాగ
అల్మారాలో పడివుంటే అర్ధం లేదు
గీతే తగలని కాగితంలా
కుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినక
కష్టమన్న మాటేమీ కోతేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
Plus-u కాదు minus-u కాదు అనుభవాలే ఏదైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన
चल चल चलो life से मिलो
ఇదో కొత్త chapter, just say 'hello'
चल चल चलो చలించు దారిలో
ప్రతి ఒక్క challenge face చెయ్యరో