Chala bagundhe ee payanam in Telugu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bhaskara Batla |
Singer : | Aditya Iyengar |
Composer : | Upendra sharma |
Publish Date : | 2023-09-13 16:38:36 |
చాలా బాగుందే… ఈ ప్రయాణం
నాతో వస్తోందే… నా సంతోషం
ఓహో, ఆ ఆ… ఓహూ ఆ ఆ
నిజంగా నిజంగా… ఏంటో ఇదంతా
కలేమో అన్నట్టు… ఉంది కదంతా
అందంగా మారిందే… వెళ్లే దారంతా
కళ్ళారా చూస్తున్న… నాలో కేరింతా
ప్రేమా ప్రేమా… నేనే స్వయానా
పడిపోతున్నా పరాకులోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ… ఓహూ ఆ ఆ
నవ్వుల్లో ముంచావే… నన్నే అమాంతం
నాకంటూ ఏముంది… నువ్వే సమస్తం
నాతోటి నువ్వుంటే… ఏదో ప్రశాంతం
దూరంగా వెళ్ళావో… అదే యుగాంతం
నీతో గడిపే క్షణాలకోసం
కాలం కాళ్ళే పటేసుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ… ఓహూ ఆ ఆ