Challani Rathiri Vennela Song SI Lyrics
Author: DreamPirates | Last Updated : 2023-09-26 04:11:13
Challani Rathiri Vennela Song SI Lyrics
Film/Album : |
|
Language : |
NA |
Lyrics by : |
SI Lyrics |
Singer : |
Rajesh |
Composer : |
|
Publish Date : |
2023-09-26 04:11:13 |
Song Lyrics :
చల్లని రాతిరి వెన్నెల్లో
చుక్కల చాటున పందిరిలో
అందాల సందడిలో
పరువాల పందిరిలో
నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం
కూసే కోయిల రమ్మంటున్న
పాడే పాటే నాకంటున్న
పూసే పున్నమి వెన్నెలలోన
మదిని దోచే మాయే ఉందిలే
నీ ఒళ్ళో నేను వాలుతువున్న
నీ చూపు నన్ను తాకుతువున్నా
నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా
రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే
మార్నింగ్ లైటులో చిందేసి
చిమ్ని లైటులో మందేసి
పొదల చాటున పందిరేసి
నేను నిన్ను ముద్దాడిపోతానే
చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి
చూపులతోనే యుద్ధం చేస్తా
మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి
పరువంపైనే బాణం వేస్తా
సన్నగ సన్నగ చిందులు వేసెయ్
నడి రాత్రిలో సందడి చేసెయ్
పూల వానలో నన్నే ముంచెయ్
మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే
నో అంటే నో, పొమ్మంటే పో
మల్లెతీగ రమ్మంటే రా రా
పువ్వల్లే నన్ను చుట్టేసి పో
నా గుండెలో చిన్ని ఆశే రేపెట్టి పో
చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి
చూపులతోనే యుద్ధం చేస్తా
మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి
పరువంపైనే బాణం వేస్తా
సన్నగ సన్నగ చిందులు వేసెయ్
నడి రాత్రిలో సందడి చేసెయ్
పూల వానలో నన్నే ముంచెయ్
మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే
చల్లని రాతిరి వెన్నెల్లో
చుక్కల చాటున పందిరిలో
అందాల సందడిలో
పరువాల పందిరిలో
నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం
కూసే కోయిల రమ్మంటున్న
పాడే పాటే నాకంటున్న
పూసే పున్నమి వెన్నెలలోన
మదిని దోచే మాయే ఉందిలే
నీ ఒళ్ళో నేను వాలుతువున్న
నీ చూపు నన్ను తాకుతువున్నా
నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా
రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే
మార్నింగ్ లైటులో చిందేసి
చిమ్ని లైటులో మందేసి
పొదల చాటున పందిరేసి
నేను నిన్ను ముద్దాడిపోతానే
చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి
చూపులతోనే యుద్ధం చేస్తా
మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి
పరువంపైనే బాణం వేస్తా
సన్నగ సన్నగ చిందులు వేసెయ్
నడి రాత్రిలో సందడి చేసెయ్
పూల వానలో నన్నే ముంచెయ్
మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే ‘2’
కూసే కోయిల రమ్మంటున్న
పాడే పాటే నాకంటున్న
పూసే పున్నమి వెన్నెలలోన
మదిని దోచే మాయే ఉందిలే
నీ ఒళ్ళో నేను వాలుతువున్న
నీ చూపు నన్ను తాకుతువున్నా
నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా
రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే
మార్నింగ్ లైటులో చిందేసి
చిమ్ని లైటులో మందేసి
పొదల చాటున పందిరేసి
నేను నిన్ను ముద్దాడిపోతానే
చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి
చూపులతోనే యుద్ధం చేస్తా
మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి
పరువంపైనే బాణం వేస్తా
సన్నగ సన్నగ చిందులు వేసెయ్
నడి రాత్రిలో సందడి చేసెయ్
పూల వానలో నన్నే ముంచెయ్
మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే ‘2’
కూసే కోయిల రమ్మంటున్న
పాడే పాటే నాకంటున్న
పూసే పున్నమి వెన్నెలలోన
మదిని దోచే మాయే ఉందిలే
నీ ఒళ్ళో నేను వాలుతువున్న
నీ చూపు నన్ను తాకుతువున్నా
నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా
రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే ‘2’
Tag :
lyrics
Watch Youtube Video