DreamPirates > Lyrics > Chandamaamala Dheerudu Karthik Sahiti Lyrics

Chandamaamala Dheerudu Karthik Sahiti Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-06-20 05:45:47

Chandamaamala Dheerudu Karthik Sahiti Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Chandrabose
Singer : Karthik, Sahiti
Composer : M.M. Keeravani
Publish Date : 2024-06-20 05:45:47

Chandamaamala  Dheerudu  Karthik Sahiti Lyrics


Song Lyrics :

చందమామల అందగాడిని చుక్కలెంధరో నా వెనకే

చుక్కలెంధరో చుట్టుముట్టిన చెలి కొరకే నా పరుగే

!!చందమామల !!

పెదవులు పగడ కాంతులు పలుకులు చెరుకు బంతులు

నడకలు నెమలి గంతులు గల గల గలలు

కనులలో కోటి రంగులు నడుములో మర ఫిరంగులు

కురులలో జలధి పొంగులు జల జల జలాలు

తన కొరకే కలవరమే తన వరకే చెలి స్వరమే

తన దరికే నా ప్రాణమే ప్రయానమాయి

!!చందమామల !!

జిగి బిగి మనసు సంకేలా తెగువగా తెంచానె ఇలా

మగువను మార్చా ప్రేమలా తొలి తొలి తొలి గా

పరిచిన పసిడి దారి లా విరిసిన వెలుగు దారాల

నడిచా ఆమె నీడలా కల కల కళల

తన వలపే అమృతము తన వరమే జీవితము

తన పరమై తరించానీయి సోయగము

!!చందమామల !!

Tag : lyrics

Relative Posts