DreamPirates > Lyrics > Chandamama Navve Song Lyrics

Chandamama Navve Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-09 09:33:25

Chandamama Navve Song Lyrics

Chandamama Navve Song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : bhaskara bhatla
Singer : Haricharan
Composer : Thaman S
Publish Date : 2023-10-09 09:33:25


Song Lyrics :

చందమామ, నవ్వే చందమామ
మంచు బొమ్మ, నీ మనసే ఇచ్చుకోమ్మా...
చందమామ ఏ, నడిచే చందమామ
సత్యభామ, నువ్వుంటె చాలు లేమ్మా...

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ....
కన్నుల్లో దాచానే నే నే నే నే నే
కన్నీరై జారకో ఓ ఓ ఇయో...
అల్లాడీ పోతా ఓ ఓ ఇయో...
ఓ భావిరే ఓ భావిరే రత్తావిరవరవరా...

హోయమ్మా... నీ కంటిలోన ఏ చెమ్మా
రానీను నమ్మవే గుమ్మా, నీకోసమున్నదీజన్మా...
ఓయమ్మా... సందేహమెందుకోయమ్మా
నా గుండే కోసి చూడమ్మా, నీ బొమ్మె ఉంటదోయమ్మా... ఆ ఆ ఆ
ఓ ఓ ఇయో... కన్నుల్లో దాచా ఓ ఓ ఇయో...

గుచ్చే బుట్ట బొమ్మా, ఊగే పూల కొమ్మా
నన్నే కట్టుకోమ్మా, చుట్టూ చుట్టుకోమ్మా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ....
కలలెన్నో కన్నానే నే నే నే నే నే
కూల్చేసి వెల్లకో... ఓ ఓ ఇయో
గుండాగి పోదా... ఓ ఓ ఇయో

చందమామ ఏ, నవ్వే చందమామ
మంచు బొమ్మ, నీ మనసే ఇచ్చుకోమ్మా...
చందమామ ఏ, నడిచే చందమామ
సత్యభామ, నువ్వుంటె చాలు లేమ్మా...

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ....
కన్నుల్లో దాచానే నే నే నే నే నే
కన్నీరై జారకో... ఓ ఓ ఇయో
అల్లాడీ పోతా... ఓ ఓ ఇయో

గుచ్చే బుట్ట బొమ్మా, ఊగే పూల కొమ్మా
నన్నే కట్టుకోమ్మా, చుట్టూ చుట్టుకోమ్మా...

చందమామా...

Chandamama.. Ye
Navve Chandamama
Manchu Bomma
Nee Manase Ichukomma

Chandamama.. Ye
Nadiche Chandamama
Sathya Bhama
Nuvvunte Chalu Lema

Kannullo Dachane
Kanneerai Jarako
Alladi Potha
Oo Bhavre O Bhavre
Rathaviravaravara
Hoyamma Nee Kantolina Ye Chemma
Raninu Nammave Gumma
Neekosamunnadi Janmaa
O Yamma Sandehamendukoyamma
Naa Gunde Kosi Chudamma
Nee Bomme Untadoyamma
Kannullo Daacha
Guche Butta Bomma
Ooge Poola Komma
Nanne Kattukomma
Chuttu Chuttukomma
Kalalenno Kannane
Koolchesi Vellako
Gundaagi Potha

Chandamama.. Ye
Navve Chandamama
Manchu Bomma
Nee Manase Ichukomma
Chandamama.. Ye
Nadiche Chandamama
Sathya Bhama
Nuvvunte Chalu Lema
Kannullo Dachane
Kanneerai Jarako
Alladi Potha
Guche Butta Bomma
Ooge Poola Komma
Nanne Kattukomma
Chuttu Chuttukomma
Chandamama...

Tag : lyrics

Watch Youtube Video

Chandamama Navve Song Lyrics

Relative Posts