Chenchu Buddi Pattukoni Song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Seethara |
Singer : | Ramana Gogula, Sunitha |
Composer : | Ravi Teja, Rakshita |
Publish Date : | 2023-11-01 15:53:29 |
చెంచు బుడ్డీ పట్టుకొని
చెంచులకొరకును నేనేపోతె
చెంచునాయుడెంటనొచ్చి
వెంటనొచ్చి వెంటనొచ్చి నాయనా
కొరమీదా మనసెపోయే
కొరమీదా మనసెపోయే
చెంచు బుడ్డీ పట్టుకొని
చెంచులకొరకును నేనేపోతె
చెంచునాయుడెంటనొచ్చి
వెంటనొచ్చి వెంటనొచ్చి నాయనా
కొరమీదా మనసెపోయే
కొరమీదా మనసెపోయే
చరణం:- 1
ఆకుగిరి కొండమీదా
ఆవులు కాసిన చిన్నవాడా
ఆవునిస్తానమ్ముకోరా
అమ్ముకోరా అమ్ముకోరా నాయన
దూడనిస్తాను దున్నుకోరా
దూడనిస్తాను దున్నుకోరా
చెంచు బుడ్డీ పట్టుకొని
చెంచులకొరకును నేనేపోతె
చెంచునాయుడెంటనొచ్చి
వెంటనొచ్చి వెంటనొచ్చి నాయనా
కొరమీదా మనసెపోయే
కొరమీదా మనసెపోయే
చరణం:- 2
శాఖగిరి కొండమీద
సెక్కకొట్టిన చిన్నవాడా
సెక్కవొచ్చి సెంపనట్టి
సెంపనట్టి సెంపనట్టి నాయనా
సెప్పరాణి దుఃఖమొచ్చే
సెప్పరాణి దుఃఖమొచ్చే
చెంచు బుడ్డీ పట్టుకొని
చెంచులకొరకును నేనేపోతె
చెంచునాయుడెంటనొచ్చి
వెంటనొచ్చి వెంటనొచ్చి నాయనా
కొరమీదా మనసెపోయే
కొరమీదా మనసెపోయే
చరణం:- 3
ఆరువీరు బండిమీద
అల్లమొచ్చే బెల్లం వచ్చే
దానిమొగుడు బండిమీద
బండిమీధ బండిమీధ నాయన
దనికి తేరా పంచదారా
దనికి తేరా పంచదారా
చెంచు బుడ్డీ పట్టుకొని
చెంచులకొరకును నేనేపోతె
చెంచునాయుడెంటనొచ్చి
వెంటనొచ్చి వెంటనొచ్చి నాయనా
కొరమీదా మనసెపోయే
కొరమీదా మనసెపోయే
చరణం:- 4
దిబ్బమీద దాని ఇల్లు
దిమ్మిస్తానం లాంటి తలుపు
తలుపుతీసి దీనుడైతే
దీనుడైతే దీనుడైతే నాయన
తలుపునుందీ వలపుల మందు
తలుపునుందీ వలపుల మందు
చెంచు బుడ్డీ పట్టుకొని
చెంచులకొరకును నేనేపోతె
చెంచునాయుడెంటనొచ్చి
వెంటనొచ్చి వెంటనొచ్చి నాయనా
కొరమీదా మనసెపోయే
కొరమీదా మనసెపోయే