Chilipi Varaale Ivvu Song Lyrics – Bhediya (తోడేలు) Telugu l Karthik l Sachin-Jigar Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Amitabh Bhattacharya |
Singer : | Karthik |
Composer : | Sachin-Jigar |
Publish Date : | 2022-11-20 00:00:00 |
Description
Chilipi Varaale Ivvu Song Lyrics – Bhediya (తోడేలు) Telugu l Karthik l Sachin-Jigar
నీ రూపు నాలోన… నాతోనే నిలచెనా
నీ రూపు నాలోన… నాతోనే నిలచెనా
కాదేది లోకంలోన… నీకుగా సాటి
రాదేది భావంలోన… నీ రూపు దాటి
మనసు ఒకటే నిలిచిపోవును
నీలోని రాగాలే… వరాలై సాగే
నీ రూపు నాలోన… నాతోనే నిలచెనా
నీలోని రాగాలే టెన్ టు ఫైవ్ వరాలై సాగే
నీ రూపు నాలోన… నాతోనే నిలచెనా, ఆ ఆ
చిలిపి వరాలే ఇవ్వు
చిలిపి వరాలే ఇవ్వు
చిలిపి వరాలే అవ్వు
చిలిపి వరాలే… నువ్వు ఇవ్వు
చిలిపి వరాలే ఇవ్వు
చిలిపి వరాలే ఇవ్వు
విరిసేనా మనసులో
మరువని సుఖాన్ని ఇవ్వు
నీతోనే హాయి
ఈ హాయి… ఈ హాయి
జన్మంతా సాగ వేచెనుగా
నీతోనే హాయి
ఈ హాయి… ఈ హాయి
జన్మంతా సాగ వేచెనుగా
కోరి వచ్చేలా…. కమ్మేసే నీ మాయ
తనువంతా నీ కొరకే
ఈ హాయి కల కాదుగా నిజమేగా
ఈ జన్మకిది చాలుగా మనకేగా
కరిగిపోదుగా తనివి తీరగా
హుషారుగా నీవు… ఖరారు అయినావు
నీ రూపు నాలోన… నీతోనే నిలిచేనా, ఆ ఆ
చిలిపి వరాలే ఇవ్వు
చిలిపి వరాలే ఇవ్వు
చిలిపి వరాలే అవ్వు
చిలిపి వరాలే నువ్వు ఇవ్వు
చిలిపి వరాలే ఇవ్వు
చిలిపి వరాలే ఇవ్వు
విరిసేనా మనసులో
మరువని సుఖాన్ని ఇవ్వు
హో, సరసన నీవే నాతో
కాలమంతా సాగిరావే
నిలిచేనే కడదాకా
ప్రాణాలే నీవుగా కురిసే నీ ప్రేమతోనే
మురిసెనే జీవితాన
చిలిపి వరాలే నీ వరమాయే
చిలిపీ వరాలే… చిలిపీ వరాలే
చిలిపి వరాలే