DreamPirates > Lyrics > Chirakaala sneham ni Prema charitham song Lyrics

Chirakaala sneham ni Prema charitham song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-11 08:51:15

Chirakaala sneham ni Prema charitham song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : No
Singer : No
Composer : No
Publish Date : 2023-07-11 08:51:15

Chirakaala sneham ni Prema charitham song   Lyrics


Song Lyrics :

చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2)

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే

చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2)

1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2)

నేను నీకు భారమైన దూరమైన వేళలో

నీవే నాకు చేరువై చేరదీసినావయా

ఎంత ప్రేమ యేసయ్యా ||చిరకాల||

2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2)

సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో

దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా

తోడు నీవే యేసయ్యా || చిరకాలం||

3. మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు (2)

శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను

శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా

నిలిపినావు యేసయ్యా ||చిరకాలం||

Tag : lyrics

Relative Posts