Chitti potti chinnarulam Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | . |
Singer : | . |
Composer : | . |
Publish Date : | 2023-10-26 14:43:01 |
హైరేయ్ హైరేయ్ హలో హలో వెరీ గుడ్ మార్నింగ్ హలో హలో
చిట్టి పొట్టి చిన్నారులం యేసుకి ఎంతో ఇష్టులం
నీవు నేను మనమంతా యేసుకి ఎంతో ప్రియులం
యేసయ్య శిష్యులు పిల్లలను ఒద్దు ఒద్దు అని ఆపెను
అప్పుడు యేసయ్య పిల్లలను రండి రండి అని పిలిచెను
యేసయ్య మమ్మును ప్రేమించును నిన్ను నన్ను దేవించును
తనయొద్దకు రమ్మని పిలిచి దేవిని బిడ్డగా చేసెను
Chitti potti chinnarulam yesuki entho estulam
neevu nenu manamantha yesuku entho priyulam
yesayya shishylu pillalanu odhu odhu ani apenu
appudu yesayya pillalanu randi randi ani pilichenu
yesayya mammunu preminchenu ninnu nannu dhivinchenu
thana yedhaki ramani pilichi dhevuni biddaga chesenu