DreamPirates > Lyrics > Coca Cola pepsi Venky mama Lyrics

Coca Cola pepsi Venky mama Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-22 00:00:00

Coca Cola pepsi Venky mama Lyrics

Coca Cola pepsi Venky mama Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Aditi Bhavaraju & Ramya Behara, Simha & Hanuman
Composer : Thaman SS
Publish Date : 2022-11-22 00:00:00


Song Lyrics :

మిల్‌టరీ నాయుడు.. మిల్‌టరీ నాయుడు
చూస్తే సుర సుర .. తుపాకులే పేలుడు

విక్టరీ అల్లుడు... విక్టరీ అల్లుడు
వస్తే జర జర.. జరీ చీరే జారుడు

ఓయ్.. సంపావే రాకాసీ... సర్జికల్ స్ట్రైకే చేసి
దింపావు గురి జూసీ.. నా బుజ్జి గుండెలో ఫ్లెక్సీ
అట్టా జేసీ.. ఇట్టా జేసీ.. దూరావే గుండెల్లో టెంటే వేసీ

కోకాకోలా పెప్సీ.. ఏయ్.. కోకాకోలా పెప్సీ.. ఏయ్
కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

కోకాకోలా పెప్సీ.. ఏయ్.. కోకాకోలా పెప్సీ.. ఏయ్
కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

మిల్‌టరీ నాయుడు.. మిల్‌టరీ నాయుడు
చూస్తే సుర సుర .. తుపాకులే పేలుడు
విక్టరీ అల్లుడు... విక్టరీ అల్లుడు
వస్తే జర జర.. జరీ చీరే జారుడు

సింగిల్ హ్యాండ్‌తో.. కొంగును గుంజరో..
బలపం పట్టి భామ ఒళ్లో.. కోచింగ్ కొస్తానే..
బ్యాంగిల్ సౌండ్‌లో.. బ్యాటింగ్ నేర్పరో
హండ్రెడ్ పర్సెంట్ లవ్వు బళ్లో
టీచింగ్ ఇస్తానే..
మీసకట్టు... మీ పంచెకట్టు క్లాస్ మాస్ అయిన విజిల్ కొట్టు
జోడు గుర్రానా పగ్గం పట్టు... జోరు చూపిస్తాం లగ్గం పెట్టు
లెఫ్ట్ స్పైసీ.. రైట్ జూసీ
మీ హాట్టు లిప్పులో మీఠా లస్సీ

కోకాకోలా పెప్సీ.. ఏయ్.. కోకాకోలా పెప్సీ.. ఏయ్
కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

Tag : lyrics

Watch Youtube Video

Coca Cola pepsi Venky mama Lyrics

Relative Posts