DreamPirates > Lyrics > College Papa Lyrics

College Papa Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-04 13:00:20

College Papa Lyrics

College Papa Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Bheems Ceciroleo,Varam, Keerthana Sharma
Composer : MAD
Publish Date : 2023-10-04 13:00:20


Song Lyrics :

kallajodu college paapa chudu
Yellareddyguda kaada aapi chudu
erra roja puvvu chethikichhi chudu
andarimundu I Love You seppichudu

padithe linelo padathadi
lekapothe thidathadi
pothe ijjat pothadi
adibothe inkotosthadi

hey nallakandla addaalu thodigina pori
padithe linelo padathadi
lekapothe thidathadi
pothe ijjat pothadi
adibothe inkotosthadi

Hero Honda bandi meedi poradu chudu
cooling glass petti cutting isthadaadu
Shahrukh Khan lekka prapose chesthadaadu
reply kosam cheppularaga thiruguthaadu

arey ok ani antima OYO ke rammantadu
okkasaari padithima lekkanannajeyadu
ok ani antima OYO ke rammantadu
okkasaari padithima lekkanannajeyadu

arerey padedaakaa paresaanu chestadu vaadu
arey ok ani antima OYO ke rammantadu
okkasaari padithima lekkanannajeyadu
ok ani antima OYO ke rammantadu
okkasaari padithima lekkanannajeyadu

hey goketodni meeru gokanisthuntaru
pichhiga mee yenaka badithe fosisthaaru
status lo single ani pettestharu
lover unnadaari friend ni try chestaaru

nadichinanni rojulu nadipisthane untaru
avva ayyanu chupi vere pelli jesukuntaru
nadichinanni rojulu nadipisthane untaru
avva ayyanu chupi vere pelli jesukuntaru

eddi poralni chesi aadipistharu
nadichinanni rojulu nadipisthane untaru
kerier anijeppi vere pelli jesukuntaru
nadichinanni rojulu nadipisthane untaru
kerier anijeppi vere pelli jesukuntaru

కళ్ళజోడు కాలేజీ పాప చూడు
ఎల్లారెడ్డి గూడ కాడ ఆపి చూడు
ఎర్రరోజా పువ్వు చేతికిచ్చి చూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిచూడు

పడితే లైన్లో పడతాది
లేకపోతే తిడతాది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకొటొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
పడితే లైన్లో పడతాది
లేకపోతే తిడతాది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకొటొస్తది

హీరో హోండా బండి మీద పోరడు చూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరే ఓకే అని అంటిమా ఓయో కే రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
ఓకే అని అంటిమా ఓయో కే రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

అరెరే పడేదాకా పారేసాను చేస్తడు వాడు
అరే ఓకే అని అంటిమా ఓయో కే రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
ఓకే అని అంటిమా ఓయో కే రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనక బడితే ఫోజిస్తారు
స్టేటస్ లో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఎడ్డీ పొరల్ని చేసి ఆడిపిస్తరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లని జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లని జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

Tag : lyrics

Watch Youtube Video

College Papa Lyrics

Relative Posts