DreamPirates > Lyrics > Cult Mama Lyrics

Cult Mama Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-18 08:20:37

Cult Mama Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anantha Sriram
Singer : Hema Chandra, Ramya Behera, Maahaa
Composer : Thaman S
Publish Date : 2023-09-18 08:20:37

Cult Mama Lyrics


Song Lyrics :

Telugu Lyrics

బిట్టూ బిట్టూ బాడీ మొత్తం రెడు చిల్లి సాల్టు
చుట్టూ చుట్టూ కమ్మేసింది పొగరు డిఫాల్ట్
పెట్టూకుంటే ఊడిపోద్ది ప్రతి నట్టు బోల్ట్
కొట్టీ సూడు ఎట్లుంటాదో కండల్లో రివొల్టు

ఓయ్ లాక్కోడితే లాక్కోడితే లైఫలకే జోల్ట్
ఎహ్ వేటపులి దూకుతానంటే ఊపిరికే హల్ట్
ఏయ్ ఉక్కునరామ్ ఉగ్గడితే కిక్కు ట్రిపిల్ మాల్ట్
అరెయ్య్ దరువే ఏయ్ దరువే స్టెప్పులిక ఫుల్టూ

ఏ మామ ఏ మామ ఏ మామ మామ
ఏ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నువ్ కాలుదుయితే అంతే మామ కత్తులకైనా గిల్ట్
ఏ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నీకెదురుపడితే వోకిపోతద్ధి నడుముకున్న బెల్ట్

మెడకి కర్చీఫ్ తలకి రిబ్బన్
కట్టేసి నించున్న కట్ -అవుట్ కల్ట్
సైలెన్సర్ పీకేసి ఆక్సిలేటర్న్య్
రైఅంటూ తిప్పేసి కటింగ్ కల్ట్

దందా కోసం పెట్టె సిట్టెల్లో కల్ట్
వందమందితోనే బెట్టింగ్ కల్ట్
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్ట్
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో పెట్టె కుస్తీ కల్ట్

స్కెచ్ గీస్తే కల్ట్
రచ్చరచ్చ చేస్తే కల్ట్
ఇస్మైలే కల్ట్ ఇస్మైలే కల్ట్
ఇస్టయిల్ కల్ట్ ఇస్కూల్ కల్ట్
కల్ట్ కల్ట్ కల్ట్ కల్ట్ కల్ట్

ఏ మామ ఏ మామ ఏ మామ మామ
ఏ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నువ్ కాలుదుయితే అంతే మామ కత్తులకైనా గిల్ట్
ఏహ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నీకెదురుపడితే ఓకిపోతద్ధి నడుముకున్న బెల్ట్

English Lyrics:

Bittoo bittoo body motham reddoo chilli saltu
Chuttoo chuttoo kammesundhi pogare default
Pettookunte oodeepoddhi prathi nattu bolt
Kottee soodu ettuntaadho kandallo revoltu

Oy laakkodithe laakkodithe lifelake jolt
Yeh vetapuli dhookuthante oopirike halt
Yey ukkunaram uggadithe kikku tripple malt
Arreyey dharuvey yey dharuvey steppulika fultoo

Yeh mama Yeh mama Yeh mama mama
Yeh cult mama cult mama cult mama cult
nuv kaaludhuyithe anthe mama katthulakainaa guilt
Yeh cult mama cult mama cult mama cult
Neekedhurupadithe vokipotaddhi nadumukunna belt

Medaki kerchief thalaki ribbon
kattesi ninchinna cut-out cult
Silencer peekesi acceleratorrni
raiantu thippese cutting cult

Dhandhaa kosam pette sittello cult
Vandhamandhithone betting cult
Mid night moginche dj beat cult
Flood light velthurlo patte kusthee cult

Sketch geesthe cult
Rachchachesthe cult
Ismile cult ismile cult
Istyle cult Ischool cult
cult cult cult cult cult

Yeh mama Yeh mama Yeh mama mama
Yeh cult mama cult mama cult mama cult
nuv kaaludhuyithe anthe mama katthulakainaa guilt
Yeh cult mama cult mama cult mama cult
Neekedhurupadithe vokipotaddhi nadumukunna belt

Tag : lyrics

Relative Posts