Cult Mama - Lyrical Hema Chandra, Ramya Behera, Maahaa Skanda Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Boyapati Sreenu |
Singer : | Hema Chandra, Ramya Behera, Maahaa |
Composer : | Thaman s |
Publish Date : | 2023-09-18 16:30:43 |
బిట్టూ బిట్టూ బాడీ మొత్తం రెడు చిల్లి సాల్టు
చుట్టూ చుట్టూ కమ్మేసింది పొగరు డిఫాల్ట్
పెట్టూకుంటే ఊడిపోద్ది ప్రతి నట్టు బోల్ట్
కొట్టీ సూడు ఎట్లుంటాదో కండల్లో రివొల్టు ఓయ్ లాక్కోడితే లాక్కోడితే లైఫలకే జోల్ట్
ఎహ్ వేటపులి దూకుతానంటే ఊపిరికే హల్ట్
ఏయ్ ఉక్కునరామ్ ఉగ్గడితే కిక్కు ట్రిపిల్ మాల్ట్
అరెయ్య్ దరువే ఏయ్ దరువే స్టెప్పులిక ఫుల్టూ ఏ మామ ఏ మామ ఏ మామ మామ
ఏ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నువ్ కాలుదుయితే అంతే మామ కత్తులకైనా గిల్ట్
ఏ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నీకెదురుపడితే వోకిపోతద్ధి నడుముకున్న బెల్ట్ మెడకి కర్చీఫ్ తలకి రిబ్బన్
కట్టేసి నించున్న కట్ -అవుట్ కల్ట్
సైలెన్సర్ పీకేసి ఆక్సిలేటర్న్య్
రైఅంటూ తిప్పేసి కటింగ్ కల్ట్ దందా కోసం పెట్టె సిట్టెల్లో కల్ట్
వందమందితోనే బెట్టింగ్ కల్ట్
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్ట్
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో పెట్టె కుస్తీ కల్ట్ స్కెచ్ గీస్తే కల్ట్
రచ్చరచ్చ చేస్తే కల్ట్
ఇస్మైలే కల్ట్ ఇస్మైలే కల్ట్
ఇస్టయిల్ కల్ట్ ఇస్కూల్ కల్ట్
కల్ట్ కల్ట్ కల్ట్ కల్ట్ కల్ట్ ఏ మామ ఏ మామ ఏ మామ మామ
ఏ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నువ్ కాలుదుయితే అంతే మామ కత్తులకైనా గిల్ట్
ఏహ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్
నీకెదురుపడితే ఓకిపోతద్ధి నడుముకున్న బెల్ట్