DreamPirates > Lyrics > Dandakadiyal -Damaka Lyrics

Dandakadiyal -Damaka Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-09-10 04:48:03

Dandakadiyal -Damaka Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bheems Ceciroleo
Singer : Bheems Ceciroleo, Sahithi Chaganti & Mangli
Composer : Bheems Ceciroleo
Publish Date : 2023-09-10 04:48:03

Dandakadiyal  -Damaka Lyrics


Song Lyrics :

దండ కడియాల్

ఏ దండ కడియాల్

దస్తీ రుమాల్

మస్తుగున్నోడంటవె పిల్లో

అరె కిర్రు కిర్రు చెప్పుల

కిన్నెర మోతల

పల్లెటూరోడంటివే పిల్లో

ఏ దండ కడియాల్

దస్తీ రుమాల్

మస్తుగున్నోడంటవె పిల్లో

అరె కిర్రు కిర్రు చెప్పుల

కిన్నెర మోతల

పల్లెటూరోడంటివే పిల్లో

గజ్జెల పట్టీలిస్తివో

గాజులిచ్చి బుట్టలో వేస్తివో

ముక్కెర నువ్వై పుస్తివో

నీ ముద్దుల ముద్దరలెస్తీవో

అరె సందడి వోలె వస్తివో

సోకులంగడి తీసుపోతివో ఓ…

దండ కడియాల్

దస్తీ రుమాల్

మస్తుగున్నావ్ లేరో పిలగా

కిర్రు కిర్రు చెప్పుల

కిన్నెర మోతల

పల్లెటూరోడంటివే పిల్లో

నీ చూపుల తల్వారు

నా సెంపల తీన్మారు

సంపెంగ మొగ్గల మంచెం ఎక్కి

తెంపేయ్ నవారు

మీ మెట్టల జాగీరు

చేపట్టే జాగీర్దారు

నీ పట్టా భూమిలో

గెట్టు నాటుకుంటా జోర్దారు

ఇంచుమించు నీదే పోరా

చుట్టూ శివారు

అటు ఇటు చూడకుండా

చేసేయ్ షికారు

ఆగమన్న ఆగేటోన్ని

కాదే బంగారు

దూకమంటే ఆగుతాడా

దుమ్ములేపే నాలోని మీసమున్న మగాడు

దండ కడియాల్

అరెరే దస్తీ రుమాల్

హే దండ కడియాల్

దస్తీ రుమాల్

మస్తుగున్నావ్ లేరో పిలగా

కిర్రు కిర్రు చెప్పుల

కిన్నెర మోతల

పల్లెటూరోడంటివే పిల్లో

అల్లు మల్లు

రాముల మల్లో

అల్లు మల్లు

రాముల మల్లో

జిల్లేడాకుల బెల్లం పెట్టె

జిల్లేడాకుల బెల్లం పెట్టె

నాకు పెట్టక నక్కకి పెట్టె

నాకు పెట్టక నక్కకి పెట్టె

నక్క నోట్లో బెల్లం ఇరికే

నక్క నోట్లో బెల్లం ఇరికే

పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయె

పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయె

అప్పుడే మా ఊళ్ళో జల్లుమనే

అప్పుడే మా ఊళ్ళో జల్లుమనే

తొట్లో ఉన్నకూడా గుబాల పర్సు

గుబ్బల పర్సుకు జబ్బాల రైక

Tag : lyrics

Watch Youtube Video

Dandakadiyal  -Damaka Lyrics

Relative Posts