Darshana -Vinaro Bhagyamu Vishnu Katha Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bhaskarabatla |
Singer : | Anurag Kulkarni |
Composer : | Chaitanbharadwaj |
Publish Date : | 2023-09-13 02:56:33 |
మనసే మనసే తననే కలిసే
అపుడే అపుడే తొలిప్రేమ లో పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే
తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా
ఎన్నో ఊసులు ఉన్నాయ్ లే గుండె లోతుల్లో
అన్నీ పంచేసుకుందామంటే కళ్లముందు లేదాయే
దర్శన దర్శన
తన దర్శనానికింక ఎన్నాళ్ళు కన్నీళ్ళతో ఉండాలిలా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీ వల్ల
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీ వల్ల
ఇష్టమైంది లాగేసుకుంటే చిన్నపిల్లడల్లాడినట్లే
దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే
నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే
చక్కగా చట్టాపట్టా తిరిగా మట్టా ఇట్టా
లెక్క పెట్టుకుంటే బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీ వల్ల
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీ వల్ల
దారులన్నీ మూసేసినట్టే
చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే నేను ఉన్నా లేనట్టే
చందమామ రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో
వెలుతురు కనబడదే
బెంగతో ఎలా ఇలా
పోయేలా ఉన్నానే పిల్లా
నువ్వు వచ్చేదాకా పచ్చి గంగైన ముట్టనులే
నీ మీదొట్టే
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీ వల్ల
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్లా
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీ వల్ల