DreamPirates > Lyrics > Dekho Dekho Lyrics

Dekho Dekho Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-08-24 18:34:39

Dekho Dekho Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya saasrthi
Singer : Baba Sehgal, Naveen Madhav
Composer : DSP
Publish Date : 2023-08-24 18:34:39

Dekho Dekho Lyrics


Song Lyrics :

దేఖో దేఖో గబ్బర్సింగ్... ఆల్ ఇండియాకే హైపర్ సింగ్

వీడి పేరు వింటే గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్

వీడి బాడీ స్టీల్ కేసింగ్... వీడి నరం నైలాన్ స్ట్రింగ్

వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్

సత్తాకే స్పెల్లింగు... ఎలేలేలే... కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే

కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే... ఏ విలన్కైనా డెత్ వార్నింగు

బైబర్తే పుడింగు... ఎలేలేలే... పవర్కే బ్రాండింగు... ఎలేలేలే

హై ఎండు స్టైలింగు... ఎలేలేలే

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్...

He's On The Way To Do Something

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్

It's Brand New Sound To Sing

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్...

He's On The Way To Do Something

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్

It's Brand New Sound To Sing

మన జోలికొస్తే బ్రదరు... మంటెత్తిపోద్ది వెదరు

మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు మళ్లీ లెగరు

మంచోణ్ణి గిల్లగలరు... ఎహే... చెడ్డోణ్ని గిచ్చగలరు

ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు

మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే... ర ప్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే

కూసింత తిక్కోడు... ఎలేలేలే

ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ

జో డర్ గయా సమ్ఝో మర్ గయా

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్...

He's On The Way To Do Something

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్

It's Brand New Sound To Sing

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్...

రెన్డెజ్వస్ మసాలా మ్యాన్ గబ్బర్

ఇస్కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్

బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా

ఇస్కో జైసే నహీ బన్ కోయీ పగ్డా

నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్

దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్సింగ్

Tag : lyrics

Watch Youtube Video

Dekho Dekho Lyrics

Relative Posts