Den Tarikita Tha Song – Keedaa Cola Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Mama Sing |
Singer : | Mama Sing |
Composer : | Mama Sing |
Publish Date : | 2023-11-11 14:03:49 |
ఏం గుండు గోటీలు జారినయ్ లే..
ఏయ్ మాకే ధమ్కీ ఇస్తావ్ రా
మా నాయుడన్న బైటికి రాని నీ సంగతి చెప్తా బిడ్డా..!
చల్ నడువ్ బే, రమ్మనురా మీ నాయుడన్నని..
ఏం జేస్తర్రాడు…?
దీన్ తరికిట తా
దీన్ తరికిట తా
మా ఓట్లు బిచ్చమేత్తే
సీటు నీకు దక్కినాద
నేనెవరో మరిచిపోయి
ఒళ్ళు బలిసి వాగుతావ
మా నాయుడన్న రేపే
జైలు నుండి బైటికొస్తె
(బైటికొస్తె, బైటికొస్తె)
బైటికొత్తె, దీన్ తరికిట తా
దీన్ తరికిట తా
నల్ల నోట్ల దంద చేసేటోడే నాయకుడు
తెల్ల బట్టలేస్తే బ్లాకు మొత్తం వైటు చూడు
నీ బతుకు మొత్తం ఎరిగె
రుబాబ్ వద్దు చల్ నడు
నువ్ కార్పోరేటర్ అయితే
ఇంటి ముందు చెత్త నుడువు
(చెత్త నుడువు, చెత్త నుడువు)
లేకపోతే..!
దీన్ తరికిట తా
దీన్ తరికిట తా