DreamPirates > Lyrics > Deva ma Prardana vinava Lyrics

Deva ma Prardana vinava Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-08-16 11:06:33

Deva ma Prardana vinava Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.John Wesley
Singer : Pas.Abraham
Composer : Pranam kamalakar
Publish Date : 2023-08-16 11:06:33

Deva ma Prardana vinava Lyrics


Song Lyrics :

దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా నీ ప్రజల కన్నీరు చూచి దాటి వెళ్లకు ప్రభువా మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు

సుర్యుడే లేక వేకువ రాదే కెరటాలు లేక సాగరము కాదే నీవు లేక జీవించగలమా కానరాక వ్యాధి మూలం దేశమంత శిలగ మారే కనులకాంతి చీకటాయే దేశశాంతి మూగబోయే జనులఘోష గగనమంతే ఘోర శిక్ష బారమాయే నీవే రావా కన్నీరు చూసి రక్షింపుము మా దేశమును దయ చూపవా యేసయ్య

Tag : lyrics

Watch Youtube Video

Deva ma Prardana vinava Lyrics

Relative Posts