Devudu Varamandiste Lyrics | 6 Teens | Kumar Sanu | Gantadi Krishna | Suddala Ashok Teja Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Suddala Ashok Teja |
Singer : | Kumar Sanu |
Composer : | Gantadi Krishna |
Publish Date : | 2023-01-07 00:00:00 |

Lyrics

తెలుగులో... In English

పల్లవి :
దేవుడు వరమందిస్తే Devudu Varamandisthe

నే నిన్నే కోరుకుంటాలే Ne Ninne Korukuntale

ఆ... నిద్దురలోనూ నిన్నే Aa... Nidduralonu Ninne

నీ నీడై చేరుకుంటాలే Ni Nidai Cherukuntale

ఓ... దేవుడు వరమందిస్తే Oo..Devudu Varamandisthe

ఓ... కాశ్మీరులో కనబడుతుందా Oo...Kashmirlo Kanabadutunda

నీ నడకల్లోని అందం Ni Nadakalloni Andam

తాజ్మహల్కైనా ఉందా Tajmahalkaina Unda

నీ నగవుల్లోని చందం Ni Nagavulloni Chandam

నా ఊపిరి చిరునామా నువ్వే... Na Oopiri Chirunama Nuvve...

ఆ... దేవుడు వరమందిస్తే Devudu Varamandisthe

ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో Elolo Elo Elo Elolo Elo Elo

ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో Elolo Elo Elo Elolo Elo Elo

మనసు నిన్ను చూస్తూనే Manasu Ninnu Choostune

నన్ను మరచిపోయిందే Nannu Marichi Poyinde

మాటైనా వినకుండా Mataina Vinakunda

నిన్ను చేరమంటుందే Ninnu Chera Mantunde

నా... మనసు నిన్ను చూస్తూనే Manasu Ninnu Choostune

నన్ను మరచిపోయిందే Nannu Marichi Poyinde

మాటైనా వినకుండా Mataina Vinakunda

నిన్ను చేరమంటుందే Ninnu Chera Mantunde

నిను మేఘాన nbsp; Ninu Meghana

ఒక బొమ్మ గావించగాnbsp; Oka Bommagavinchaga

నే మలిచానుnbsp; Ne Malichanu

హరివిల్లునే కుంచెగాnbsp; Harivillune Kunchega

ఈ చిరుగాలితో చెప్పనాnbsp; Ee Chirugalito Cheppana

నీ మదినిండనేనుండగా...nbsp; Ni Madininda Nenundana

దేవుడు వరమందిస్తే Devudu Varamandisthe

నే నిన్నే కోరుకుంటాలే Ne Ninne Korukuntale

ఆ... నిద్దురలోనూ నిన్నే Aa... Nidduralonu Ninne

నీ నీడై చేరుకుంటాలే Ni Nidai Cherukuntale

ఏడడుగులు నడవాలంటూ Edadugulu Nadavalantu

నా అడుగులు పరుగిడినా Na Adugulu Parugidina

కొంగుముడిని వేయాలంటూ Kongu Mudini Veyalantu

నిన్ను వేడుకుంటున్నా Ninnu Vedukuntunna

ఆ... ఏడడుగులు నడవాలంటూ Edadugulu Nadavalantu

నా అడుగులు పరుగిడినా Na Adugulu Parugidina

కొంగుముడిని వేయాలంటూ Kongu Mudini Veyalantu

నిన్ను వేడుకుంటున్నా Ninnu Vedukuntunna

నా కలలన్నీ Na Kallani

నీ కనులు చూడాలని Ni Kanulu Choodalani

బతిమాలాను Bathimalanu

నీ కంటిలో పాపని Ni Kantilo Papani

మన్నించేసి నా మనసునీ Manninchesi Na Manasuni

ప్రసాదించు నీ ప్రేమనీ Prasadinchu Ni Premani