DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | A R STEVENSON |
Singer : | A R STEVENSON |
Composer : | A R STEVENSON |
Publish Date : | 2023-05-25 02:45:55 |
దాక్షిణ్య పుర్ణుడా అత్యంతా శ్రేష్టుడా నాస్తుతుకి కి కారణభూతుడవైన ప్రాణ ప్రియుడా నీ నామమున కే మహిమ కలుగును గాక స్త్రోత్రములు నిత్యము దయలుడా నీ క్రియలు సత్యము సహయుడా
:
కష్ట కాలమున నీకు మొఱ్ఱ పెట్టిన ఆపదల నుండి విడిపించిననాదుడా
నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడా
శ్రమల సంద్రమున నీకు మొఱ్ఱ పెట్టిన తరంగాల పొంగు అనిచేసిన నాదుడా ఆ బాధను పోగొట్టి చేయుచ్చి లేవనెత్తి చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా
దుఃఖభారమునా నీకు మొఱ్ఱ పెట్టిన చీకటి లో నుండి రప్పించిన నాధుడా
జలధారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి దీవించి సంతోష పరచిన దేవుడా