DreamPirates > Lyrics > Dhaga dhaga maney Song Lyrics in Telugu English | Lyrics

Dhaga dhaga maney Song Lyrics in Telugu English | Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-23 00:00:00

Dhaga dhaga maney Song Lyrics in Telugu English | Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sreemani
Singer : Vishal Dadlani & Anirudh Ravichander
Composer : Anirudh Ravichander
Publish Date : 2022-10-23 00:00:00

Dhaga dhaga maney Song Lyrics in Telugu English |  Lyrics


Song Lyrics :

ధగ ధగమనె తూరుపు దిశ
పడమర నిసై ముగిసెనె
గల గల మనె నది పదనిస
కన్నీరులొ.. తడిసనె

కొడవలి భుజమునవేసి
కొడుకే కొతకు కదిలే
ధర్బను ధనువుగ విసిరె
భార్గవ రాముడు వీడె

సాధువు కలే వెలుగున పడి
సత్యం ఇలా మెరిసెనె
ఆజ్ఞాతమే మరుగున పడి
ఆయుధమెగసెనే ........ యె... యె… యె.

.................................................

ఏర్రగా.. తడిపెనె.
ఏ రాజ రక్తమొ నింగినె
కోరగా.. మెరిసెనె.
పసి గరిక అంచునొ కిరణమె

మెరుపుల దీపం
చమురల్లే చీకటి. ఓంపి.
మబ్బులొ వెలుతురు నింపి.
చిరుజల్లులు కురిపిస్తాడే.. యే..
చినుకుల దారం.
చివరంచుకు నింగిని చుట్టి.
చిగురించచే నెలకు కట్టి.
రెండిటినీ.. కలిపేస్తాడె.. యే.. యే..

ఆ.. ముని. వరం. ఇయలేదని
ఆయ్యొరినే నరికెనె.
ఆంబా.. అని. అనలేదని.
పసి దూడనే.. నరికెనె.

కొడవలి భుజమునవేసి
కొడుకే కొతకు కదిలే
ధర్బను ధనువుగ విసిరే
భార్గవ రాముడు వీడే..
……………………………………

సిద్ధుఢి. ప్రణవంలా. వీడు .
భుద్ధుఢి. శ్రవణంలాల. వీడు.
యుద్ధమంత సబ్ధం వీడు.
వీ.డొక ప్రమా..ణం...............

రణము.లా.. నినదిస్తుంటాడు.
సరము.లా.. ఏదురొస్తుంటాడు.
మరణ శరణ తొరణమితడు.
వీ.డొక ప్రమా..దం……………

రెప్పంచున కల
అడుగడుగున నిజమై కనిపించేలా.
వీ.డో.... విడుదలా .....
యెన్ని.. ప్రాణాల మౌనాలకీవేల.

మెరుపుల దీపం
చమురల్లే చీకటి. ఓంపి .
మబ్బులొ వెలుతురు నింపి.
చిరుజల్లులు కురిపిస్తాడే.. యే..
చినుకుల దారం.
చివరంచుకు నింగిని చుట్టి.
చిగురించే నెలకు కట్టి.
రెండిటినీ కలిపేస్తాడే.. యే..

ఏర్రగా.. తడిపెనె.
ఏ రాజ రక్తమొ నింగినె
కోరగా.. మెరిసెనె.
పసి గరిక అంచునొ కిరణమె

ముళ్ళినని వివరించదే
పూవుల యధ ఏప్పుడు
కన్నీల్లనే. వడపోయదె.
మెఘం ఏప్పుడు.

Dhaga Dhagamaney
Turupu Disa
Padamaranisay Mugisene
Gala Gala Mane Nadi Padanisa
Kannirulo Tadisane
Koravali Bujamunavesi
Koduke Kothaku Kadiley
Darbanu Danuvuga Visire
Bhargavaramudu Vedey
Saduvukale Veluguna Padi
Satyamla Merisene
Agnyathame Maruguna Padi
Ayudam Egesane ee...

Erraga Tadipene!!!
Eeracha Raktamo Nindine
Korraga Merisane
Pasikarigaanchuno Kiraname
Merupula Deepam
Chamurale Chikativampii
Mabbulo Velturu
Nimpi Chirujallul Kuripistadeyy..
Chinukula Daram

Chivaranchuku Ningini Chuti
Chigurinche Nelaku Tati
Renditini Kalpestadeyy..

Koravali Bujamunavesi
Koduke Kothaku Kadiley
Darbanu Danuvuga Visire
Bhargavaramudu Vedey

Sigguvipravamlaga Vidu
Ukkudishravamlaga Vidu
Yuddamantashabdam Vidu
Vidoka Pranam
Ranamula Ninadistuntadu
Saramula Yedurostuntadu
Marana Saranatoranamitadu
Veedoka Pramadam...
Ripanchuna Gala
Adugaduguna Nijamay Kanipinchela
Veedo Vidudala
Eni Prannaala Mounalaki Eevela
Merupula Deepam
Chamurale Chikativampi
Mabbulo Velturu Nimpi
Chirujallul Kuripistadeyy..
Chinukula Daram
Chivaranchuku Ningini Chuti
Chigurinche Nelaku Tati
Renditini Kalpestadey

Erraga Tadipene
Eeracha Raktamo Nindine
Korraga Merisane
Pasikarigaanchuno
Kiranamee
Megam Epudu

Tag : lyrics

Relative Posts