Dhoom Dhaam Dhostaan Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-04-30 15:48:59Dhoom Dhaam Dhostaan Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kasarla shyam |
Singer : | Rahul sipligung, Gotte kanakavva |
Composer : | Arranged and progamm |
Publish Date : | 2023-04-30 15:48:59 |
![Dhoom Dhaam Dhostaan Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/wmWJ5Hn0CrY/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :
ant lavaite gunjukunta... tinta panta
are em koduturr bai, ukorri...
ats kottaro sutt, nee yavve pavvagott pavvagott
boticur dananchuku wett
band gott band gott vadkattu lesugettt
guddite susco oh addhasheru gajjal gurra ee silkubaru
ichchi padeddan chal kuchchi padeddan
avevadddamottado juddan, banchet
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
suttur dostul... givve ma astul
jammini, boggun... bengarme anta bengaralanti manushullo unta
dokkal nimpe... oore ma avv jebulu nimpe... raile ma ayya
barl mot... aa sherl it ig kodi kut maakem aruk, banchet
dhu dhan dostan irgmarag cheddaam dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan are dhu dhansittu sittul bomm shivuni muddul gumm bengari bomm dorikenmmo ee wadlon
tit lettkal jestene joru ghatuga undalira batuku thiru nalli bokkal jutte usharu em tintavra uppu leni pappu sharu goshi gongdi ma kattubott atlaite gatlaitai suskundan patt ambali gatk madi rach putak put put make dasara, banchet
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam
dhu dhan dostan irgmarag cheddaam dhu dhan are dhu dhan. Telugu lyrics:చీమ లావైతే గుంజుకుంటా... తింటా పంట
ఎమ్ కొడుతుర్ బాయి, ఉకోర్రి...
అట్స్ కొట్టారో సూట్, నీ యవ్వే పవ్వగొట్ట్ పవ్వగొట్ట్
బొటికుర్ దనించుకు తడి
బ్యాండ్ గాట్ బ్యాండ్ గాట్ వడ్కట్టు లేసుగెట్ట్
గుడ్డితే సుస్కో ఓ అద్దాశేరు గజ్జల్ గుర్ర ఈ సిల్కుబారు
ఇచ్చి పడ్డాడు చల్ కుచ్చి పడ్డాడు
అవెవద్దమొట్టదో జుద్దన్, బాంచెట్
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
సుత్తూర్ దోస్తుల్... గివ్వే మా అస్తుల్
జమ్మినీ, బొగ్గున్... బెంగార్మే అంట బెంగరాలంటి మనుషుల్లో ఉంటా
డొక్కల్ నింపే... ఊరే మా అవ్వ్ జేబులు నింపే... రైలే మా అయ్యా
బార్ల్ మోట్... ఆ షెల్ ఇట్ ఇగ్ కోడి కుట్ మాకేం అరుక్, బాంచెట్
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మరాగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ అరె ధు ధన్సిత్తు సిత్తుల్ బొమ్మ శివుని ముద్దుల్ గుమ్ బెంగారి బొమ్మ దొరికెన్మో ఈ వడ్లోన్
టిట్ లెట్కాల్ జేస్తేనే జోరు ఘాటుగా ఉండలీరా బతుకు తిరు నల్లి బొక్కల్ జుట్టు ఉషారు ఏం తింటావ్రా ఉప్పు లేని పప్పు షారు గోషి గొంగడి మా కట్టుబొట్ట్ అట్లైతే గట్లయితై సూస్కుందన్ పట్ట్ అంబలి గట్క్ మది రాచ్ పుట్ బన్ పుట్ మేక్ దసరా
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం
ధు ధన్ దోస్తాన్ ఇర్గ్మారగ్ చేద్దాం ధు ధన్ అరే ధు ధన్