DreamPirates > Lyrics > Dhoom Dhaam Dhosthaan - Lyrics / Dasara movie Lyrics

Dhoom Dhaam Dhosthaan - Lyrics / Dasara movie Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-05 00:00:00

Dhoom Dhaam Dhosthaan - Lyrics / Dasara movie Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Rahul Sipligunj, Gotte Kanakavva
Composer : Santhosh Narayanan
Publish Date : 2022-11-05 00:00:00

Dhoom Dhaam Dhosthaan - Lyrics / Dasara movie Lyrics


Song Lyrics :


Lyrics

Dhoom Dhaam Dhosthaan - Lyrics| Movie-Dasara


ఉంటె వైకుంఠం.. లేకుంటే ఊకుంటాం అంత లావయితే గుంజుకుంటాం.. తింటాం.. పంటాం.. ఐతాయ్ ఐతాయ్ ఐతాయ్ ఐతాయ్.. బద్దలు బాసింగాలైతాయ్


పవ్వగొట్టు.. పవ్వగొట్టు.. బోటికూర.. దానంచుకు వెట్టు
బ్యాండ్ గొట్టు.. బ్యాండు గొట్టు.. వాడకట్టు లేసూగెటట్టు
గుడ్ఢితేయ్ సూస్కో.. ఓ అడ్డాసేరు
గజ్జెల గుర్రం.. ఈ పట్టు బారు
ఇచ్చిపడ్డాం.. చల్ కుచ్చిపడ్డాం
ఎవ్వడద్దమొత్తదో జూద్దాం
బాంచెత్.. ధూమ్ దామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం


కంట్రోల్ బియ్యం కారం మెతుకులు..

సూట్టూరు దోస్తుల్ గివ్వే మా ఆస్తులు

జమ్మిని బొగ్గును బంగారమే అంతం..

బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం

డొక్కలు నింపే.. ఊరే మా అవ్వ

జేబులు నింపే..రైల్వే మా అయ్య

బర్ల మోత.. చెర్ల ఈత

ఇగ కోడికూత.. మాకేం ఎరుక

బాంచత్.. ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం

ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం

ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం

ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం

ధూమ్ ధామ్ అరే ధూం ధామ్. భలే భలే భలే భలే



చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో.. ఈ వాడలోనా
రాగి బిందెను తీస్కా.. రమణి నీళ్లకు బోతే
రాములోరు ఎదురురాయేనమ్మో.. ఈ వాడలోనా

తీత లెక్కలు జేస్తేనే జోరు..
ఘాటుగా ఉండలేరా.. బతుకు తీరు
నల్లి బొక్కలు జూత్తే హుషారు
ఏం తింటావ్ రా ఉప్పులేని పప్పుచారు

గోషి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లయితది.. సూస్కుందాం పట్టు
అంబలి గట్కా.. మాది రాచ పుటకా
పూట పూట మాకే దసరా
బాంచత్.. ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం

ధూమ్ ధామ్ అంటే ధూమ్ ధాం.. భలే భలే భలే భలే

Tag : lyrics

Relative Posts