DreamPirates > Lyrics > Dikka- dushuum -bheemcicerilo Lyrics

Dikka- dushuum -bheemcicerilo Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-19 09:22:49

Dikka- dushuum -bheemcicerilo Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Beems scisserilio
Composer : Beems scisserilio
Publish Date : 2023-04-19 09:22:49

Dikka- dushuum -bheemcicerilo Lyrics


Song Lyrics :

హే

లాలూ పూల చెట్టు కింద లబ్బర్ గాజుల లిల్లీ

డికా డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్క డిష్యుం

లబ్బరు గాజుల లిల్లీకొచ్చే జబ్బల రైకల లొల్లి

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్క డిష్యుం

లాలు పూల చెట్టు కింద రబ్బరు గాజుల లిల్లీ

లబ్బర్ గాజుల లిల్లీ కొచ్చే జబ్బల రైకల లొల్లి

హే టిప్పర్ లారీ ఒళ్ళు టక్కరు పెట్టే దిల్లు

హే టిప్పరు లైట్లే కళ్ళు

లిక్కర్ కంటే థ్రిల్లు

గజ్జలు కడితే ఏక్ బార్ గజ్జుల మొగాలి తీన్మార్

మార్ మార్ మార్ డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డికా డిశుం

చిల్ కే బాద్ గ్రౌండ్ సాంగ్ కదా లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డికా డిశుం

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా క్రౌడ్ సాంగ్ కధా చిచ్చా

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్క డిశుం

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్కా డిశుం

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్కా డిశుం

హే పుట్టగానే దిష్టి సుక్కా పెరుగుతుంటే మిల్క్ సుక్క

పెద్దగైతే విస్కీ సుక్క రింగులు రింగులు

బుగ్గ మీద పెళ్లి సుక్క

ఫస్ట్ నైట్ పక్కా సుక్క

చిందుతుంటే సేమట సుక్క

డింగులు ఓ డింగులు హే రింగుల మీద రింగులు పెట్టేటోడు సింగిలు రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు

ఇది క్రౌడు సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చ

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్కా డిశుం హే

ఇది క్రౌడ్ సాంగ్ కదా మచ్చా లౌడ్ సౌండ్ పెట్టరా చిచ్చా

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్కా డిశుం

డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్కా డిశుం

హే డిక్క డిష్యుం డిక్క డిష్యుం డిక్కర డిక్కర డిక్కా డిశుం

Tag : lyrics

Relative Posts