DreamPirates > Lyrics > Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-11 09:53:48

Dooramvellake - Lipsika & Yazin Nizar Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Shreemani
Singer : Lipsika & Yazin Nizar
Composer : Lipsika & Yazin Niza
Publish Date : 2023-05-11 09:53:48

Dooramvellake  - Lipsika & Yazin Nizar Lyrics


Song Lyrics :

F ఎవరు ఎవరు చెప్పగలరు ఎదురు చూపు తీపి ఎదురు చూసే ప్రేమ కబురునడుగు నిమిషమాపి

చూపదా కనులలోన దాచుకున్న కలలవాన ఎంతగా వేచి వేచి కలుసుకుంటే అంత తీయన

M ఓ ఓ ఎన్ని నాళ్ళని అంతులేని ఈ ఎదురుచూపులింక చాలే వీక్షణం వేధించి చంపేంతలా దూరమెళ్ళకే దూరమవ్వకే దగ్గరవ్వు నాకివ్వాళే

నిన్నే చూసే రోజేదని రోజూ ఆలోచిస్తూ ఉంటానే నిన్ను చూడకుంటే ఊపిరాడదే అంటోందే ప్రాణం ఒక్క నిమిషమైన వేచి ఉండదే గుండెని ఏం చైడం

F ఎవరు ఎవరు చెప్పగలరు ఎదురు చూపు తీపి ఎదురు చూసే కబురునడుగు నిమిషమాపి చరణం

Charanam : M ఏకాంత వేళల్లో జారే వెన్నెల నీ జంట ఎక్కడంటూ అడిగే నన్నిలా

ఇన్నాళ్ల మౌనం మాటాడమందే నీతోటి లోకం చూడలనుందే వందేళ్ల కాలం కరిగిపోకముందే నీతో ప్రయాణం మొదలు పెట్టమందే

F ఎవరు ఎవరు చెప్పగలరు ఎదురు చూపు తీపి గుండెలోన బాధ కబురు కళ్ళలోన చూపి ఇంతగా ప్రాణమిచ్చే ప్రేమ ఉంటే ఆగుతానా కొత్తగా రెక్కలేవో కట్టుకొచ్చి నిన్నిలా చేరనా.

Tag : lyrics

Relative Posts