DreamPirates > Lyrics > Durdinamulu rakamunde // Dr.Johnwesly Lyrics

Durdinamulu rakamunde // Dr.Johnwesly Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-10-03 10:10:55

Durdinamulu rakamunde // Dr.Johnwesly Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : JOHN WESLY
Singer : Dr. JOhnwesly and sis Blessie wesly
Composer : Jonah
Publish Date : 2023-10-03 10:10:55

Durdinamulu rakamunde // Dr.Johnwesly Lyrics


Song Lyrics :

దుర్దినములు రాకముందే

– సర్వం కోల్పోకముందే

అంధత్వం కమ్మకముందే

– ఉగ్రత దిగిరాకముందే (2)

స్మరియించు రక్షకుని

అనుకూల సమయమున

చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||

1. సాగిపోయిన నీడవంటి జీవితం

అల్పమైనది నీటి బుడగ వంటిది (2)

తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2)

పాతాళ దనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||

2. రత్నరాసులేవి నీతో కూడ రావు

మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)

యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2)

తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని

విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||

Show less

Tag : lyrics

Relative Posts