DreamPirates > Lyrics > Edi Naa Desamu Lyrics

Edi Naa Desamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-19 14:48:25

Edi Naa Desamu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.John J
Singer : Bro.John J
Composer :
Publish Date : 2023-08-19 14:48:25

Edi Naa Desamu Lyrics


Song Lyrics :

ఇది నా దేశము భారత దేశము భవబంధాలతో బ్రతుకు భాగ్యవంతులము ఇది మన దేశము మన మాతృ దేశము మానవత్వలతో మనుగడ సాగిద్దాము

సమానతత్వమే ఈ దేశ సంపద ఈ సౌశీల్యతే మన గుణశీలత ఓ భావిభారత

రాజకీయ రోలుపోటు అధికార ఆగచాటు ధనాల దొంగ చాటు నీకు తెచ్చునోయి చేటు

విలువైన నిండు ప్రాణం నిలబడడమే ప్రధానం కోరరేసు స్వామి శరణం తొలగిపోవు పాప హరణం ॥ ఇది ॥

మాటల్ని పోగేసి

ప్రాణాలు తోడేసి సిలువకేసి చంపిన యేసు తిరిగి లేచెనే

ప్రాణాలు తోడేసి సిలువకేసి చంపిన యేసు తిరిగి లేచెనే

క్రైస్తవుని కొట్టిన

దైవజనుని చంపిన

బైబిలు కాల్చిన

సువార్త ఆగదే

ఓ పిచ్చి మానవ

యేసు చెంత చేరవా

పరలోకం పొందవా

|| ఇది ॥

ये मेरा देश है भारत, आओ दुआओं से जीयें, ये है अपना देश, मातृभूमि है आओ इंसानियत से जीयें।

समानता ही इस देश की संपत्ति है, यही सुविधा हमारी गुणवत्ता और भविष्य का भारत है

राजनीतिक उथल-पुथल, बिजली गिरफ़्तारी, धन चोरी, आपके लिए एक हाथ लाएँ

मुख्य बात है अनमोल पूर्ण जीवन के साथ खड़ा होना। यह है

कोई शब्द नहीं है

यीशु, जो मर गया और क्रूस पर चढ़ाया गया, फिर से जी उठा

यीशु, जो मर गया और क्रूस पर चढ़ाया गया, फिर से जी उठा

ईसाई को मारो

भगवान को मार डाला

बाइबिल जला दी गई

सुसमाचार नहीं रुकता

अरे पागल इंसान!

यीशु के पास आओ

स्वर्ग मिले

|| यह है

Tag : lyrics

Relative Posts