Eduta Nilichindi Lyrics | Vaana | Kartik | Kamalakar | Seetharama Sastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | Kartik |
Composer : | Kamalakar |
Publish Date : | 2022-12-27 00:00:00 |

Lyrics

తెలుగులో... In English

ఎదుట నిలిచింది చూడు Eduta Nilichindi Choodu
జలతారు వెన్నెలేమో... Jalataru Vennelemo...
ఎదను తడిపించి నేడు Edanu Tadipindi Nedu
చినుకంటి చిన్నదేమో... Chinukanti Chinnademo...
మైమరచి పోయా మాయలో Maimarichipoya Mayalo..
ప్రాణమంత మిటుకుంటే Pramamantha meetikunte...
వాన వీణలా.... Vana Veenala....
ఎదుట నిలిచింది చూడు Eduta Nilichindi Choodu

నిజంలాంటి ఈ స్వప్నం Nijamlanti Ee Swapnam
ఎలా పట్టి ఆపాలీ...nbsp; Ela Patti Apali...
కలే ఐతే ఆ నిజం Kale Aite Aa Nijam
ఎలా తట్టుకోవాలీ... Ela Thattukovali...
ఔనో కాదో Ouno... Kado...
అడనకంది నా మౌనం... Adagakandi Na Mounam...
చెలివో శిలవో Chilivo silavo...
తెలియకుంది నీ రూపం... Teliyakundi Ni rupam...
చెలిమి బంధమల్లుకుందే... Chelimi Bandhamallukunde...
జన్మ ఖైదులా... Janama Khaidula...
ఎదుట నిలిచింది చూడు... Eduta Nilichindi Choodu

నిన్నే చేరుకోలేక Ninne Cherukoleka...
ఎతిల్లిందో నా లేఖా... Etellindo Na Lekha...
వినేవారు లేక Vinevaru Leka...
విసుక్కుంది నా కేకా... Visukkundi Na Keka...
నీదో కాదో రాసున్న చిరునామా... Nido.. Kado.. Rasunna Chirunama...
ఉందో లేదో ఆ నా ప్రేమా... Undo.. Ledo.. Aa Chota Na Prema...
వరంలాంటి శాపమేదో Varamlanti sapamedo...
సొంతమైందిలా... Sontamaindila...