Ee Chilipi Kallalona Lyrics | Gharshana | Srinivas | Harish Jairaj | Kulasekhar Lyrics
Author: DreamPirates | Last Updated : 2023-02-01 00:00:00Ee Chilipi Kallalona Lyrics | Gharshana | Srinivas | Harish Jairaj | Kulasekhar Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kulasekhar |
Singer : | Srinivas |
Composer : | Harish Jairaj |
Publish Date : | 2023-02-01 00:00:00 |
Song Lyrics :

తెలుగులో... In English

కిసి ఆశీక్ క ఖయాల్ హే Kisi Aashiq Khayal Hai

దారియా కీ లెహరాది చల్ హే Dhariya Ki Leharadhi Chal Hai

ఏక్ ప్యారాస సవాల్ హే Ek Prayasa Saval Hai

ఎతో బాస్ హీ కమాల్ హే Etho Bass Hi Kamal Hai

బిగి బిగి సి ఏ రాత్ హే Bhigi Bhigi Si Raath Hai

ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే Ye Tho Pryar Ka Hi Rang Hai

బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే

ఏ రంగ్ హే తరంగ్ హే Ye Rang Hai Tharang Hai

ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే

ఏ చిలిపి కళ్ళలోన కలవో Ye Chilipi Kallalona Kalavo

ఏ చిగురు గుండెలోన లయవో Ye Chiguru Gundelona Layavo

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయావో

నువ్వు అచ్చులోన హల్లువో Nuvvu Acchullona Halluvo

జడకుచ్చులోనా మళ్ళేవో Jadakucchullona Mallevo

నువ్వు అచ్చులోనా హల్లువో
జడకుచ్చులోనా మళ్ళేవో
కరి మబ్బులోన విల్లువో Kari Mabbullona Villuvo

మధుమాసంలోనా Madhumasamlo

మంచుపూలా జల్లువో Manchupoola Jalluvo

మధుమాసంలోనా
మంచుపూలా జల్లువో

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే

బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే
బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే

ఈ పరిమళమూ నీదేగా Ee Parimalamu Needega

నాలో పరవసమూ నిజమేనా Nalo Paravasamu Nijamega

బొండుమల్లి పువ్వుకన్నా Bondumalli Puvvukanna

తెలికాగు నీ సోకూ Thelikagu Nee Soku

రెండు కళ్ళు మూసుకున్నా Rendu Kallu Moosukuna

లాగుమారి నీ వైపు Lagumarai Neevaipu
సొగసును చూసి పాడగా ఎలా Sogasunu Choosi Padaga Elaa

కనులకు మాట రాదుగా హలా Kanulaku Maata Radhuga Halaa

వింతల్లోనూ కొత్త Vinthallonu Kotha

వింత నువ్వేనా Vintha Nuvvenaa

ఆ అందం అంటే Aa Andham Ante

అచ్చంగానూ నువ్వే Acchanganu Nuvve

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

ఆ పరుగులలో పరవళ్ళూ Aa Parugulalo Paravallu

తూలే కులుకులలో కొడవళ్ళూ Thoole Kulukulalo Kodavallu

నిన్ను చూసి వంగుతోందీ Ninnu Choosi Vanguthondhi

ఆశపడి ఆకాశం Ashapadi Akasham

ఆ మబ్బు చీరా పంపుతోంది Aa Mabbu Cheeraa Pamputhondhi

మోజు పడి నీకోసం Mojupadi Neekosam

స్వరముల తీపి కోయిలా ఇలా Swaramula Theepi Koyilaa Ilaa

పరుగులు తీయకే అలా అలా Parugulu Theeyake Alaa Alaa

నవ్వుతున్నా నిన్ను Navvuthunna Ninnu

చూసి సంతోషం Choosi Santhosam

నీ బుగ్గ సొట్టలోనే Nee Bugga Sottalone

పాడే సంగీతం Paade Sangeetham

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయావో
నువ్వు అచ్చులోనా హల్లువో నువ్వు అచ్చులోనా హల్లువో
జడకుచ్చులోనా మళ్ళేవో జడకుచ్చులోనా మళ్ళేవో
నువ్వు అచ్చులోనా హల్లువో జడకుచ్చులోనా మళ్ళేవో
కరి మబ్బులోన విల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
పూలా జల్లువో పూలా జల్లువో