DreamPirates > Lyrics > Eeswarude - Video Song lyrics, Bimbisara lyrics | Nandamuri Kalyan Ram lyrics | Vassishta | Chirrantan Bhatt lyrics Lyrics

Eeswarude - Video Song lyrics, Bimbisara lyrics | Nandamuri Kalyan Ram lyrics | Vassishta | Chirrantan Bhatt lyrics Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-21 00:00:00

Eeswarude - Video Song lyrics, Bimbisara lyrics | Nandamuri Kalyan Ram lyrics | Vassishta | Chirrantan Bhatt lyrics Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sri Mani
Singer : Kaala Bhairava
Composer : M.M. Keeravaani
Publish Date : 2022-10-21 00:00:00

Eeswarude - Video Song lyrics, Bimbisara lyrics |   Nandamuri Kalyan Ram lyrics | Vassishta |  Chirrantan Bhatt lyrics Lyrics


Song Lyrics :


భువిపై ఎవడు కానివిని ఎరుగని
అద్భుతమే జరిగిగెనే

భువిపై ఎవడు కానివిని ఎరుగని
అద్భుతమే జరిగిగెనే
దివిలో కూడా కథగా రాణి
విధిలీలే వెలిగెనే

నీకు నువ్వే దేవుడన్నా
భావనంత గాథమున కథే
నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే

యే కాలమో విసిరిందిలే
నీ పొగరు తలకు తాగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారాడే
సాక్ష్యామీదే సాక్ష్యం
బిక్షుడయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారాడే
సాక్ష్యామీదే సాక్ష్యం
బిక్షుడయ్యే బింబిసారుడే

రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చూసినాధే ఆ
రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చూసినాధే

రక్త దాహం మరిగిన మనసే
గుక్క నీళ్లకు పడి వెచ్చినదే

ఇది ధర్మం ఇది న్యాయం
తేల్చువాడొకడున్నాడులే
లెక్క తీసి శిక్షా రాసే
కర్మఫలమే ఒకటుందిలే

జన్మలో ఓ ఓ ఓ ఓ
యే జన్మలో నీ పాపమో
ఆ జన్మలోనే పాప ఫలితమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారాడే
సాక్ష్యామీదే సాక్ష్యం
బిక్షుడయ్యే బింబిసారుడే

నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే
నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే

నీతి మరచిన రావణ కథతో ॥
కొత్త చరితే చిగురించినదే

రాక్షసుడివో రక్షకుడివో
అంతుతెలని ప్రస్నవి నువ్వే
వెలుగు పంచె కిరణమల్లె
అడుగుతావో తెలియని కాలే

యే క్షణం ఓ ఓ ఓ ఓ
యే క్షణం యే వైపుగా
అడుగేయనుండో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారాడే
సాక్ష్యామీదే సాక్ష్యం
బిక్షుడయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారాడే
సాక్ష్యామీదే సాక్ష్యం
బిక్షుడయ్యే బింబిసారుడే

Tag : lyrics

Relative Posts