DreamPirates > Lyrics > Emaindhi Eevela Lyrics | Aadavari Matalaku Ardhale Verule | Udit Narayana Lyrics

Emaindhi Eevela Lyrics | Aadavari Matalaku Ardhale Verule | Udit Narayana Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-24 00:00:00

Emaindhi Eevela Lyrics | Aadavari Matalaku Ardhale Verule | Udit Narayana Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kulasekhar
Singer : Udit Narayana
Composer : Yuvan Shankar Raja
Publish Date : 2022-10-24 00:00:00

Emaindhi Eevela Lyrics | Aadavari Matalaku Ardhale Verule | Udit Narayana Lyrics


Song Lyrics :

న్ యు ఫీల్ హర్?
ఈస్ యువర్ హార్ట్ స్పీకింగ్ టూ హర్?
కన్ యు ఫీల్ ద లవ్?
యెస్

ఏమైంది ఈ వేళ
ఎదలొ ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానె చిరు చెమటలు పోయనేల

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగ ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన ఇంత దాహం

చినుకులలొ వాన విల్లు నేలకిల జారెనె
తలుకుమనె ఆమె ముందు వెల వెల వెల బోయనె
తన సొగసె తీగలాగ నా మనసె లాగెనె
అది మొదలు ఆమె వైపె నా అడుగులు సాగెనె
నిశీధిలొ ఉషోదయం ఇవాలిల ఎదురే వస్తె
చిలిపి కనులు తాళమేసె
చినుకు తడికి చిందులేసె
మనసు మురిసి పాట పాడె
తనువు మరిచి ఆటలాడె

ఏమైంది ఈ వేళ
ఎదలొ ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానె చిరు చెమటలు పోయనేల

ఆమె అందమె చూస్తె మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిల చూస్తె ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనె పెను మాయ చేసేన
తన నడుము వొంపులోనె నెలవంక పూచెన
కనుల ఎదుటె కలగ నిలిచ
కలలు నిజమై జగము మరిచ
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగె ఉరకలేసా

Tag : lyrics

Relative Posts