DreamPirates > Lyrics > Evaraina Eppudaina | Anandam | Prathap, Chitra Lyrics

Evaraina Eppudaina | Anandam | Prathap, Chitra Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-20 00:00:00

Evaraina Eppudaina | Anandam | Prathap, Chitra Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Seethara
Singer : Prathap, Chitra
Composer : Devi Sri Prasad
Publish Date : 2022-10-20 00:00:00

Evaraina Eppudaina | Anandam | Prathap, Chitra Lyrics


Song Lyrics :

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చేర అసలెప్పుడు వదిలిందో...
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో...

చూస్తూనే ఎక్కడినుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపొమంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది...

ఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల మయమైందో
ఓ....
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చేర అసలెప్పుడు వదిలిందో...
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో..

Tag : lyrics

Relative Posts