Eyy Bidda Idhi Naa Adda Pushpa 1 Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00Eyy Bidda Idhi Naa Adda Pushpa 1 Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chandrabose |
Singer : | Nakash Aziz |
Composer : | Devi Sri Prasad |
Publish Date : | 2022-09-06 00:00:00 |
![Eyy Bidda Idhi Naa Adda Pushpa 1 Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/jGetqo_SC9U/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :
ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేడోడు భూమ్మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పానా మీసమట సేతిలోనా గొడ్డలట సేసిందే యుద్ధమట సేయ్యందే సంధి అట... ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా అరె ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
నిను ఏట్లో ఇసిరేస్తా నే సేపతో తిరిగొస్తా గడ కర్రకు గుచ్చేస్తా నే జండాలా ఎగిరేస్తా నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా నే ఖరీదైన ఖనిజంలా మళ్ళి దొరికేస్తా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా అరె ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నను కాల్చితే కత్తవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు మట్టిని మట్టిని నేను నను తొక్కితే ఇటుకవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు రాయిని రాయిని నేను గాయం కానీ చేసారంటే ఖాయంగా దేవుడ్నివుతాను ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా నేనే తగ్గేదేలే అరె ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా నేనే తగ్గేదేలే
Aa pakka nadhe Ee pakka nadhe Thalapaina aakasham mukka nadhe Aa thappu nene ee oppu nene Thappoppulu thagalette nippu nene Nannaithe kottetodu bummidhe puttaledu Puttada adhi malla nene Nanu minchi edhigetodu Inkodu unnadu soodu Evadante adhi repati nene Ne thippana meesamata Sethilona goddalata Sesindhe yuddhamata seyyandhe sandhi ata Eyy bidda idhi naa adda Eyy bidda idhi naa adda Eyy bidda idhi naa adda Arey Eyy bidda idhi naa adda
Ninu yetlo visirestha Ne sepatho tirigostha Gada karraku guchhestha Ne jandala egirestha Ninu mattilo paathesi mayam chestha Ne karidhaina kanijam la malli dorikestha Eyy bidda idhi naa adda Eyy bidda idhi naa adda
Eyy bidda idhi naa adda Arey Eyy bidda idhi naa adda
Evadra evadra nuvvu Inumunu inumunu nenu Nanu kalchithe katthavuthanu Evadra evadra nuvvu Mattini mattini nenu Nanu thokkithe itukavuthanu